ఆంధ్ర గుహాలయాలు/చిత్రపటాల పట్టీ

వికీసోర్స్ నుండి

చిత్రపటాల పట్టీ

List of Illustrations

చిత్రపటం 1. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సాగిన ఆలయ నిర్మాణాలు.
చిత్రపటం 2. ఆంధ్ర ప్రదేశ్ లోని తొలి వాస్తు నిర్మాణ కేంద్రాలు
చిత్రపటం 3. విజయవాడ వద్ద గల అక్కన్న మాదన్న గుహాలయము.
చిత్రపటం 4. విజయవాడ వద్ద గల అక్కన్న మాదన్న గుహాలయపు ప్లాను.
చిత్రపటం 5. మొగల్ రాజపురమందలి 4 వ గుహాలయము.
చిత్రపటం 6. మొగల్ రాజపురమందలి 4 వ గుహాలయపు ప్లాను.
చిత్రపటం 7. ఉండవల్లి వద్ద గల "అనంతశయనగుడి " గుహాలయము.
చిత్రపటం 8. ఉండవల్లి వద్ద గల "అనంతశయనగుడి " గ్రౌండ్ ప్లోర్ ప్లాను.
చిత్రపటం 9. ఉండవల్లి వద్ద గల అనంతశయనగుడి మొదటి అంతస్తు ప్లాను.
చిత్రపటం 10. ఉండవల్లి వద్ద గల ఏకశిలా గుడి.
చిత్రపటం 11. భైరవకోన గుహాలయాలలు, శిల్పాల దృశ్యము.
చిత్రపటం 12. భైరవకోన గుహాలయాలకు ఎదురుగా గల శిలా ఖండముపై గల శిల్పాలు. భైరవాలయం.
చిత్రపటం 13. భైరవకోన లోని ఒకటవ గుహాలయం.
చిత్రపటం 14. భైరవకోన లోని ఒకటవ గుహాలయం.(కుడివైపుది) రెండవ గుహాలయం (ఎడమమ వైపు పైది)
చిత్రపటం 15. భైరవకోన లోని రెండవ గుహాలయం. (మధ్య పైది)
చిత్రపటం 16. భైరవకోన లోని ఒకటవ గుహాలయం. (కుడివైపు కొసది), రెండవ గుహాలయం (మధ్య పైది), మూడవ గుహాలయం (ఎడమవైపు క్రింది కొసది).
చిత్రపటం 17. భైరవకోన లోని నాల్గవ గుహాలయం. (కుడివైపు క్రింది కొసది), ఐదవ గుహాలయం (కుడివైపు పైది), ఆరవ గుహాలయం (ఎడమవైపు క్రిందిది), ఏడవ గుహాలయం (ఎడమవైపు పైది).
చిత్రపటం 18. భైరవకోన లోని నాల్గవ గుహాలయం. (మధ్య క్రిందిది), ఐదవ గుహాలయం (మధ్య పైది), ఆరవ గుహాలయం (ఎడమవైపు కొసది).
చిత్రపటం 19. భైరవకోన లోని నాల్గవ గుహాలయం (క్రిందిది), ఐదవ గుహాలయం (పైది)
చిత్రపటం 20. భైరవకోన లోని ఆరవ గుహాలయం, ఏడవ గుహాలయం ( ఎడమవైపు పైది)
చిత్రపటం 21. భైరవకోన లోని నాల్గవ గుహాలయం. (కుడివైపు క్రిందిది) ఐదవ గుహాలయం (కుడి వైపు పైది) ఆరవ గుహాలయం (మధ్యది), ఏడవ, ఎనిమిదవ గుహాలయాలు (ఎడమవైపు పైవి).
చిత్రపటం 22. భైరవకోన లోని ఏడవ గుహాలయం.
చిత్రపటం 23. భైరవకోన గుహాలయాల ఎదురుగా గల శిలా ఖండము పై గల హరిహర ,నటరాజుల శిల్పాలు.
చిత్రపటం 24. భైరవకోన లోని నాల్గవ గుహాలయం లోపలి వెనుక కుఢ్య ముఖభాగాన యున్న మహేశ శిల్పము.
చిత్రపటం 25. ఎలిఫెంటా గుహాలయాలలో మహేశ లేక త్రిమూర్తి రూపములోని శివుడు
చిత్రపటం 26. భైరవకోన గుహాలయాల ప్రవేశ మార్గమునకు ఎడమ వైపు గల వెలుపలి కుఢ్యముపై గల బ్రహ్మ, ద్వారపాలుర శిల్పాలు.
చిత్రపటం 27. భైరవకోన గుహాలయాల ప్రవేశ మార్గమునకు కుడి వైపు గల వెలుపలి కుఢ్యముపై గల ద్వార పాలుడు, విష్ణువుల శిల్పాలు.
చిత్రపటం 28. భైరవకోనలోని గుహాలయాల ప్రవేశ మార్గమునకు కుడివైపు గల వెలుపలి కుఢ్యముపై గల మరొక ద్వారపాలుడు, విష్ణువుల శిల్పాలు.
చిత్రపటం 29. భైరవకోనలోని చండికేశ్వరుని శిల్పము.
చిత్రపటం 30. భైరవకోనలోని మరొక చండికేశ్వరుని శిల్పము
చిత్రపటం 31. భైరవకోనలోని నాల్గవ గుహాలయపు మండపమందలి స్తంభము పైభాగ రూపము
చిత్రపటం 32. భైరవకోనలోని గుహాలయాలకు ఎదురుగా గల పెద్ద శిలాఖండము పైన యున్న భైరవుని కట్టడ ఆలయము.
చిత్రపటం 33. భైరవకోనలోని ఒకటి నుండి నాల్గవ గుహాలయాల రఫ్ గ్రౌండ్ ప్లాన్
చిత్రపటం 34. భైరవకోనలోని ఐదవ నుండి ఎనిమిదవ గుహలయాల రఫ్ గ్రౌండ్ ప్లాన్
చిత్రపటం 35. భైరవకోనలోని నాల్గవ గుహాలయం ప్లాను.
చిత్రపటం 36. భైరవకోనలోని ఏడవ గుహాలయ ప్లాను.