ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/త్యాగరాజ మొదలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

త్యాగరాజ మొదలి.

ఇతఁడు శుద్ద ద్రావిడియైనను దెనుఁగుభాషరం దత్యంతాభిమానము గలవాఁ డు యాంధ్రభాషను దుఁ జక్కనిపొండిత్యము సంపాదించి పెక్కు గ్రంధమ్ములను జేసినవాఁడు. ఇక్కడు చేసిన గ్రంథములలో విద్వత్కర్ణామృతమను సమాంతరముగల సుబ్రహణ్య విజయమనెడి యైదాశ్వాసముల ప్రబంధము ప్రధానమయినది. ఈ విచే రచియి పఁబడిన పుస్తకములలో ఛందోరత్నాకరమను చిన్న ఛంధస్సుకూ డమ్మదించం బడియు-్నది. ఇతఁడు 30 వ స వత్సర ప్రాంతమునందు జనన మొంది యిరువని యైదు సంవత్సరముల క్రిందటఁ గాలగరమునొందెను. ఇతఁడు నారాయణ మొదలారి కుమారుఁడు. ఈ గ్రంథరచనకాలమునందికఁడు ఇం”నీలింగు డిపార్టుమెంటులో అని పాంటు ఓవరుసీనురుగానుండె. ఇతఁడు తాను మొట్ట పెందట నాంధ్రభాషా భ్యాసయం జేయుటకుగూర్చి యిట్లు వ్రాసి? నియున్నాఁడు.

«బాల్యం బువ ప్రధమంబాంధ్రభాష, భ్యసించుటమనోదగృణపారదంబుగ దా! నాలు గేములు నిండిన తోడనే లసదచ్చారణ సస్యవృద్ది గోరు మానవహలికు లు జి స్వావలజంబుసకు హలంబుగా నెంచునాంధ్రభాష నాకు ప్రథమామం దభ్యాస మయ్యే. సమధికోచ్చారణ లే ద్రవిడ దేశస్థులలో నొకండ సయ్య 'వాకల వారికిఁ గల లేమి లేమి మయ్యె. సంస్కృత డాకడ హూణ ప్రఖభాష లనాయాసలభ్యంబు లయ్యె."

ఇతఁడు తన చిన్న పొత్తములకు సహితము పెద్ద పేరులు పెట్టి యా స్తుతిని గొంతయథిక ముగాఁ జేసికొన్నరు, మొత్తముమీఁద నీకనిక విత్వము సలక్షణమయి హృద్యముగా నున్నది. కవితారచనను జూపుటకయి సుబ్రహణ్య విజయము లోని కొన్ని పద్యము లిం దుదాహరింఁబడుచున్నవి

మ. భువనంబు లకమయ్యె భంగతతులం బొందెం బురఛాత మెం దవనత్వంబులు లేక చిక్కెముని ముఖ్యా వాసముల్ జంతుసం ఘంభ త్వరిత మయ్యె లోక రమవీఁక న్వంక రయ్యె న్న వై. దవభూపా యిఁక నైనఁ గర్బుగకులోద్భూతిమాయించ వే- n.

ఉ. నెమ్మది యల్కఁ గాంత భయనీతిని వల్ల రిపల్క మేనిపై గ్రమైనప్కు లొల్క భయరాగముచిల్క మరుండు పైవగా ర్యము దలంచి మోహనళరంబు కరంబునఁ బూని యిచువా పమున నుంచి వెవఁ దెగువం డివియంగ హరుండు వేడుక.. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/249