ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నండూరి కేతనమంత్రి
Appearance
నండూరి కేతనమంత్రి
కేయూర బాహుచరిత్ర కృతికర్తయగు నండూరి-గుండయమంత్రి కీతఁడన్న. మcచనకవి యీతని నొక కవిగాా బ్రశంసించియున్నాఁడు. ఈతని గ్రంధము లేవియో తెలియదు. కేతనకవికృతముగా కువలయాశ్వచరిత్రము ఒకటి చెప్పఁబడుచున్నది. ఆ కేతన యెవ్వరో నిర్ణయింప శక్యము కాకున్నది.
ఈ నండూరి-కేతనమంత్రి క్రీ. శ. 1300 ప్రాంతమువాఁడు.