ఆంధ్రపదనిధానము/ద్వితీయకాండము

వికీసోర్స్ నుండి

శ్రీమతేరామానుజాయనమః.

ఆంధ్రపదనిధానము

ద్వితీయకాండము.

భూవర్గు

క.

శ్రీరమణీకుచయుగకా
శ్మీరాంకితకౌస్తుభవిలసితగరిమాసం
ధ్యారాగసంయుతసజల
ధారాధరసదృశవక్ష దానవశిక్షా.

1


వ.

అవధరింపుము. ద్వితీయకాండంబునందలి భూవర్గాది దశ
వర్గములను వివరించెద.


ఆ.

పంటవలఁతి నేల పైఁడిచూలాలును
పుడమి మన్ను మనన భువికభిఖ్య
లలరె; పైర్ల నేల పొలమన నుర్వర
కాఖ్యలౌను శౌరి యసురవైరి.

2

పంటవలఁతి, నేల, పైఁడిచూలాలు, పుడమి, మన్ను, మను అన భూమిపేర్లు. పైర్లనేల, పొలము అన ఉర్వరపేళ్ళు.

గీ.

చౌటనేలయు మఱియు నూసరము కారు
నేల యెద్దడినేల నా నెగడె నూష
రాఖ్యలై; మిత్తినాఁగ మన్ననఁగ మృత్తి
కాఖ్యలౌ భక్తమందార యఘవిదార.

3

పుట:ఆంధ్రపదనిధానము.pdf/129 పుట:ఆంధ్రపదనిధానము.pdf/130 పుట:ఆంధ్రపదనిధానము.pdf/131 పుట:ఆంధ్రపదనిధానము.pdf/132 పుట:ఆంధ్రపదనిధానము.pdf/133 పుట:ఆంధ్రపదనిధానము.pdf/134 పుట:ఆంధ్రపదనిధానము.pdf/135 పుట:ఆంధ్రపదనిధానము.pdf/136 పుట:ఆంధ్రపదనిధానము.pdf/137 పుట:ఆంధ్రపదనిధానము.pdf/138 పుట:ఆంధ్రపదనిధానము.pdf/139 పుట:ఆంధ్రపదనిధానము.pdf/140 పుట:ఆంధ్రపదనిధానము.pdf/141 పుట:ఆంధ్రపదనిధానము.pdf/142 పుట:ఆంధ్రపదనిధానము.pdf/143 పుట:ఆంధ్రపదనిధానము.pdf/144 పుట:ఆంధ్రపదనిధానము.pdf/145 పుట:ఆంధ్రపదనిధానము.pdf/146 పుట:ఆంధ్రపదనిధానము.pdf/147 పుట:ఆంధ్రపదనిధానము.pdf/148 పుట:ఆంధ్రపదనిధానము.pdf/149 పుట:ఆంధ్రపదనిధానము.pdf/150 పుట:ఆంధ్రపదనిధానము.pdf/151 పుట:ఆంధ్రపదనిధానము.pdf/152 పుట:ఆంధ్రపదనిధానము.pdf/153 పుట:ఆంధ్రపదనిధానము.pdf/154 పుట:ఆంధ్రపదనిధానము.pdf/155 పుట:ఆంధ్రపదనిధానము.pdf/156 పుట:ఆంధ్రపదనిధానము.pdf/157 పుట:ఆంధ్రపదనిధానము.pdf/158 పుట:ఆంధ్రపదనిధానము.pdf/159 పుట:ఆంధ్రపదనిధానము.pdf/160 పుట:ఆంధ్రపదనిధానము.pdf/161 పుట:ఆంధ్రపదనిధానము.pdf/162 పుట:ఆంధ్రపదనిధానము.pdf/163 పుట:ఆంధ్రపదనిధానము.pdf/164 పుట:ఆంధ్రపదనిధానము.pdf/165 పుట:ఆంధ్రపదనిధానము.pdf/166 పుట:ఆంధ్రపదనిధానము.pdf/167 పుట:ఆంధ్రపదనిధానము.pdf/168 పుట:ఆంధ్రపదనిధానము.pdf/169 పుట:ఆంధ్రపదనిధానము.pdf/170 పుట:ఆంధ్రపదనిధానము.pdf/171 పుట:ఆంధ్రపదనిధానము.pdf/172 పుట:ఆంధ్రపదనిధానము.pdf/173 పుట:ఆంధ్రపదనిధానము.pdf/174 పుట:ఆంధ్రపదనిధానము.pdf/175 పుట:ఆంధ్రపదనిధానము.pdf/176 పుట:ఆంధ్రపదనిధానము.pdf/177 పుట:ఆంధ్రపదనిధానము.pdf/178 పుట:ఆంధ్రపదనిధానము.pdf/179 పుట:ఆంధ్రపదనిధానము.pdf/180 పుట:ఆంధ్రపదనిధానము.pdf/181 పుట:ఆంధ్రపదనిధానము.pdf/182 పుట:ఆంధ్రపదనిధానము.pdf/183 పుట:ఆంధ్రపదనిధానము.pdf/184 పుట:ఆంధ్రపదనిధానము.pdf/185 పుట:ఆంధ్రపదనిధానము.pdf/186 పుట:ఆంధ్రపదనిధానము.pdf/187 పుట:ఆంధ్రపదనిధానము.pdf/188 పుట:ఆంధ్రపదనిధానము.pdf/189 పుట:ఆంధ్రపదనిధానము.pdf/190 పుట:ఆంధ్రపదనిధానము.pdf/191 పుట:ఆంధ్రపదనిధానము.pdf/192 పుట:ఆంధ్రపదనిధానము.pdf/193 పుట:ఆంధ్రపదనిధానము.pdf/194 పుట:ఆంధ్రపదనిధానము.pdf/195 పుట:ఆంధ్రపదనిధానము.pdf/196 పుట:ఆంధ్రపదనిధానము.pdf/197 పుట:ఆంధ్రపదనిధానము.pdf/198 పుట:ఆంధ్రపదనిధానము.pdf/199 పుట:ఆంధ్రపదనిధానము.pdf/200 పుట:ఆంధ్రపదనిధానము.pdf/201 పుట:ఆంధ్రపదనిధానము.pdf/202 పుట:ఆంధ్రపదనిధానము.pdf/203 పుట:ఆంధ్రపదనిధానము.pdf/204 పుట:ఆంధ్రపదనిధానము.pdf/205 పుట:ఆంధ్రపదనిధానము.pdf/206 పుట:ఆంధ్రపదనిధానము.pdf/207 పుట:ఆంధ్రపదనిధానము.pdf/208 పుట:ఆంధ్రపదనిధానము.pdf/209 పుట:ఆంధ్రపదనిధానము.pdf/210 పుట:ఆంధ్రపదనిధానము.pdf/211 పుట:ఆంధ్రపదనిధానము.pdf/212 పుట:ఆంధ్రపదనిధానము.pdf/213 పుట:ఆంధ్రపదనిధానము.pdf/214 పుట:ఆంధ్రపదనిధానము.pdf/215 పుట:ఆంధ్రపదనిధానము.pdf/216 పుట:ఆంధ్రపదనిధానము.pdf/217 పుట:ఆంధ్రపదనిధానము.pdf/218 పుట:ఆంధ్రపదనిధానము.pdf/219 పుట:ఆంధ్రపదనిధానము.pdf/220 పుట:ఆంధ్రపదనిధానము.pdf/221 పుట:ఆంధ్రపదనిధానము.pdf/222 పుట:ఆంధ్రపదనిధానము.pdf/223 పుట:ఆంధ్రపదనిధానము.pdf/224 పుట:ఆంధ్రపదనిధానము.pdf/225 పుట:ఆంధ్రపదనిధానము.pdf/226 పుట:ఆంధ్రపదనిధానము.pdf/227 పుట:ఆంధ్రపదనిధానము.pdf/228 పుట:ఆంధ్రపదనిధానము.pdf/229 పుట:ఆంధ్రపదనిధానము.pdf/230 పుట:ఆంధ్రపదనిధానము.pdf/231 పుట:ఆంధ్రపదనిధానము.pdf/232 పుట:ఆంధ్రపదనిధానము.pdf/233 పుట:ఆంధ్రపదనిధానము.pdf/234 పుట:ఆంధ్రపదనిధానము.pdf/235 పుట:ఆంధ్రపదనిధానము.pdf/236 పుట:ఆంధ్రపదనిధానము.pdf/237 పుట:ఆంధ్రపదనిధానము.pdf/238 పుట:ఆంధ్రపదనిధానము.pdf/239 పుట:ఆంధ్రపదనిధానము.pdf/240 పుట:ఆంధ్రపదనిధానము.pdf/241 పుట:ఆంధ్రపదనిధానము.pdf/242 పుట:ఆంధ్రపదనిధానము.pdf/243 పుట:ఆంధ్రపదనిధానము.pdf/244 పుట:ఆంధ్రపదనిధానము.pdf/245 పుట:ఆంధ్రపదనిధానము.pdf/246 పుట:ఆంధ్రపదనిధానము.pdf/247 పుట:ఆంధ్రపదనిధానము.pdf/248 పుట:ఆంధ్రపదనిధానము.pdf/249 పుట:ఆంధ్రపదనిధానము.pdf/250 పుట:ఆంధ్రపదనిధానము.pdf/251 పుట:ఆంధ్రపదనిధానము.pdf/252 పుట:ఆంధ్రపదనిధానము.pdf/253 పుట:ఆంధ్రపదనిధానము.pdf/254 పుట:ఆంధ్రపదనిధానము.pdf/255 పుట:ఆంధ్రపదనిధానము.pdf/256 పుట:ఆంధ్రపదనిధానము.pdf/257 పుట:ఆంధ్రపదనిధానము.pdf/258 పుట:ఆంధ్రపదనిధానము.pdf/259 పుట:ఆంధ్రపదనిధానము.pdf/260 పుట:ఆంధ్రపదనిధానము.pdf/261 పుట:ఆంధ్రపదనిధానము.pdf/262 పుట:ఆంధ్రపదనిధానము.pdf/263 పుట:ఆంధ్రపదనిధానము.pdf/264 పుట:ఆంధ్రపదనిధానము.pdf/265 పుట:ఆంధ్రపదనిధానము.pdf/266 పుట:ఆంధ్రపదనిధానము.pdf/267 పుట:ఆంధ్రపదనిధానము.pdf/268 పుట:ఆంధ్రపదనిధానము.pdf/269 పుట:ఆంధ్రపదనిధానము.pdf/270 పుట:ఆంధ్రపదనిధానము.pdf/271 పుట:ఆంధ్రపదనిధానము.pdf/272 పుట:ఆంధ్రపదనిధానము.pdf/273 పుట:ఆంధ్రపదనిధానము.pdf/274 పుట:ఆంధ్రపదనిధానము.pdf/275 పుట:ఆంధ్రపదనిధానము.pdf/276 పుట:ఆంధ్రపదనిధానము.pdf/277 పుట:ఆంధ్రపదనిధానము.pdf/278 పుట:ఆంధ్రపదనిధానము.pdf/279 పుట:ఆంధ్రపదనిధానము.pdf/280 పుట:ఆంధ్రపదనిధానము.pdf/281 పుట:ఆంధ్రపదనిధానము.pdf/282 పుట:ఆంధ్రపదనిధానము.pdf/283 పుట:ఆంధ్రపదనిధానము.pdf/284 పుట:ఆంధ్రపదనిధానము.pdf/285