Jump to content

ఆంధ్రనిఘంటుత్రయము/ఆంధ్రనామసంగ్రహము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆంధ్రనామసంగ్రహము

దేవవర్గు

అవతారిక

పైఁడిపాటి లక్ష్మణకవిమంత్రి యాంధ్రనామసంగ్రహమనెడి యీనిఘంటువును రచియింపఁబూని యిది నిర్విఘ్నముగా పరిసమాప్తినొందుటకొఱకు నాదియందు నిష్టదేవతానమస్కారరూపమంగళము నాచరించువాఁడై యి ట్లాచరించుట శిష్టాచారమని శిష్యజనులకుఁ దెలియుటకొఱకు నామంగళమును గ్రంథరూపముగా 'శ్రీపతివంద్యు' అను తొలుపద్యమున నిబంధించుచున్నాఁడు. పిదప రెండుపద్యములందును దనయిష్టదైవమగు విశ్వనాథునికి స్తుతిపూర్వకముగా నీగ్రంథము నంకితము సేయుటయు, గ్రంథనామము స్వనామము మున్నగునవియుఁ దెలుపుచున్నాఁడు. మొదటి [1]మూఁడుపద్యములు నేకాన్వయము గలవియని యెఱుంగునది.

క.

శ్రీపతివంద్యు విశాలా
క్షీపతిని భజించి యిష్టసిద్ధులు వరుసన్
బ్రాపింపఁగ గణనాథుని
శ్రీపాదంబులకు నెఱిఁగి చెందిన వేడ్కన్.

1


తే.

నతభక్తలోకరక్షా
రతికిం జంచత్కృపాతరంగితమతికిన్

________________

ఆంధ్రనామసంగ్రోహము - దేవవర్గు శతమఖముఖసురను తిసం గతికి " మహిమోన్న తికిని • గాశీపతి కిస్ . తే. అంకిత మొనర్తుఁ దెనుఁగుపే • ళ్లరసి కూర్చి 'గరమతో నాంధ్రనామ సం • గ్రహ మనంగ సమరుకృతి: బైఁడిపాటి యే • కామమఁతి సుతుఁడఁ గవిలక్ష్ముణాఖ్యుఁడ • సుజనహితుఁడ. - టీ, ఇష్టసిద్ధుల్ -ఇష్ట =కోరఁబడిన, సిద్ధుల = పనులా .. చక్కఁ బడుటలను, పరుపు = కొమముగా, పాపి.. పఁXE° = పొందుటకు , శ్రీపతివంద్య - శ్రీ = పంపడధిష్టాన దేవత యగుల క్ష్మీ దేవి?, పe= నాయకుడగు శ్రీమన్నారాయణునికి, పంద్య క = ఆరాధింపఁడగ్గవాడైన విశాలాక్షి పతిని = విశాలాక్షియ నెడు పేరిటఁ బ నొంది యుండు పార్వతీ దేవికి "పెనిమిటియగు విశ్వేశ్వరుని, భజించి = సేవించి , గణనాథు శ్రీ పాదం బులకు - X2= ప్రమథాదిగ ణములకు, నాధుని = భువగు విఘ్నేశ్వ: రునియొక్క, శ్రీదఁబులకు = శుభకరము ఆగుపడ గులకు, జl= వందనము సేసి, చెందిన = పొందిన , వీడ్కు = ఆనందముతో, పైఁ! పొటి: యే కామమంతి సుతుఁడ = వైఁడిపాటి యను గృహనామము Xeయేకా మమంతికి బళ్తుఁడును, సుజ: హితుఁడ - సుజన - సత్పురుషఫలకు, హితుఁడ = ఇషుఁడైనవాఁడును, కవిలక్ష్మణాఖ్యుఁడ - కవిలమ్మ = కవిలక్ష్ముణుఁడ సెడి, ఆఖ్యుఁడ = నామముగలవాఁడు గు నేను, ను (గు. పేర్లు = ఆంధ్ర భాషాశబ్దములన', అరని = నిఖిలాంధంథములయంకు విమ. ర్శించి, కూర్చి = ఆయావర్యాయములతో (జేర్చి, ఆథ నామ సంగ్డము -- ఆంధ్ర నామ = తెన (గుమాటల యొక్క ప్రంగహము = పక్షేపించి అప్పుట,. అనంగ = అనివ్య వహరించుట చేత,గరిమతో గౌరవముతో, ఆరు=. తగియుండెడి, కృతి =ంథమును, శతభక లోక రక్షారతి • నత = నమస్కరించువారును, భక్త= భక్తులను అN, లోక = జనుల రెక్క. రక్షా-శాపాడుటయందు, రతి = ఆస కిగలవాడును, చంచత్క.ృపొత రంగితమతి! . చంచత్ = దలఁచునుండెడు, కృపాతరఁగిలే = దయా ________________

ఆంధ్ర నామసంగ్రహము . దేవవర్గు 8: రసతరంగములతో కూడిన, మతికి-మావ పంబుగలవాఁడుష, శతమఖ, ముఖసుర మతి పంగతికి - శతముఖముఖ = దేవేందుఁడు మొద లైx , సు1= దేవతల యొక్క, సుతి = సోములయొక్క, సంగతికి = పందర్భముకల •. వాళుస, మహిమోన్నతికిని= ప్రభావాధిక్యము గలవాఁడు నై యుస్పటి,. కాశీపతికి - T = వారణాశీపురికి, పతిః = ప్రభువగు విశ్వశ్య Wనికి, అంకితము = అవి శ్వేశ్వగుని పేరఁ గృతినిచ్చుటను ఒనర్తు చేయుదును .. అవతారిక . ఇపుడు గ్రంథకర్త తాను జేయంబూనిన గంథమునందు సంకేతంబును దెలియఁ జేయుచున్నాఁడు.. తే|| దేవమానవ స్థావర • తిర్యగాఖ్య - వర్గు లొనరింతు నాసార్థ • వర్గుఁ గూడ వర్గములు గాఁగఁ గూరు నా • హ్వయములందు నిశుదు వివ రించు నెడల సం • స్కృతపదఁబు. టీక. దేవమాసప్రసావరతిర్య గాఖ్య వర్గుల = దేవవరు, చూనవవరు, స్థావరవర్లు, తిర్యగ్వర్లు, అసు పేర్లు గలనాల గువర్గులన, నానార్థ వర్గు. గూడ = నానార్థ వర్గు వము నైదవవగును నైBము, ఒనరింతుణ చేసె దను. అందును ఆవరుల ముందుహ, ఆహ్వాయములు = ళ్లన, వర్గములు గాఁ గూరు ఒకటికి నొటి సంబంధము గలవానిని గాఁ జేరును. వివరించు నెల అర్దమును దెలియఁబలుకు నెడల, సంస్కృతపదఁబు = సంస్కృతపదమును, ఇడుదు = ఉంతును. అవతారిక. ఇపుడు గంథకర్త కృతిపతియగు విశ్వేశ్వరుని, సంబోధన చేసి యెచ్చరికను జెప్పుచున్నాఁడు. క. శ్రీలలనాధివవంద్య వి శాలాక్షీ ప్రాణనాథ • శతమఖముఖది క్పాలాభీష్టద సమధిక శీలా కాశీని వేశ • శ్రీవిశ్వేశా! . పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/10 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/11 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/12 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/13 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/14 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/15 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/16 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/17 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/18 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/19 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/20 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/21 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/22 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/23 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/24 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/25 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/26 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/27 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/28 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/29 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/30 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/31 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/32 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/33 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/34 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/35 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/36 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/37 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/38 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/39 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/40 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/41 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/42 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/43 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/44 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/45 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/46 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/47 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/48 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/49 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/50 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/51 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/52 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/53 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/54 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/55 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/56 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/57 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/58 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/59 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/60 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/61 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/62 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/63 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/64 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/65 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/66 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/67 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/68 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/69 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/70 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/71 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/72 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/73 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/74 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/75 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/76 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/77 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/78 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/79 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/80 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/81 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/82 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/83 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/84 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/85 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/86 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/87 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/88 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/89 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/90

  1. ఇట్లు ఏకాన్వయముగల పద్యములు కుళక మనఁబడును. కావ్యాదులందుఁ గుళకముఁ జెప్పువాడుక తఱచుగాఁ గానంబడుచున్నది.