అప్పుచేసి పప్పుకూడు
స్వరూపం
అప్పుచేసి పప్పుకూడు (1958) సినిమా పాటలు.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతివాక్యమిదే వినరా పామరుడా (శీర్షిక గీతం) | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, బృందం |
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో...కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | పి.లీల, పి.సుశీల |
రామ రామ శరణం, భద్రాద్రి రామ శరణం | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | పి.లీల |
నవకళాసమితిలో నా దేశమును చూసి ఎచ్చటెచ్చటి జనుల్ మెచ్చవలదే...(పద్యం) | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
ఎచటినుండి వేచెనో...ఈ చల్లని గాలి | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, పి.లీల |
సుందరాంగులను చూసిన వేళన | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | పి.లీల, ఘంటసాల, ఏ.యం.రాజా |
జోహారు జైకొనరా, దేవా జోహారు జైకొనరా | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | పి.లీల |
మూగవైన ఏమిలే నగుమోమె చాలులే | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఏ.యం.రాజా |
ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, స్వర్ణలత |
ఆనందం పరమానందం... | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, పి.లీల |
కప్పనుబట్టిన పామును గప్పునబట్టంగ గ్రద్ద కనిపెట్టుండెన్...(పద్యం) | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
నీలోపలి నాలోపలి లోలోపలి గుట్టుతెలియ...(పద్యం) | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
చేయి చేయి కలుపరావె హాయి హాయిగా, నదురు బెదురు మనకింకా లేదు లేదుగా | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఏ.యం.రాజా, పి.లీల |
కాశీకి పోయాను రామాహరి, గంగతీర్థమ్ము తెచ్చాను రామాహరి | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, స్వర్ణలత |