అధిక్షేపశతకములు/వేణుగోపాలశతకము
వేణుగోపాలశతకము
సీ. | కౌస్తుభవక్ష శ్రీకరపాదరాజీవ | 1 |
సీ. | నిను సదా హృత్కంజమునఁ బాయకుండ నా | 2 |
సీ. | శ్రీరుక్మిణీ ముఖసారసమార్తాండ | 3 |
సీ. | భానుకోటి ప్రభాభాసురంబగు వెల్గు | 4 |
సీ. | వేదంబులును నీవె వేదాంగములు నీవె | 5 |
సీ. | వేదాంతమనుచు బ్రహ్మాదులెంచిన వెల్గు | 6 |
సీ. | వేదాంతయుక్తులు విని రెండు నేర్చుక | |
| పట్టపురాజు చేపట్టి యుంచంగానె | 7 |
సీ. | దండకమండలుధారులై కాషాయ | 8 |
సీ. | దారిద్ర్యమనెడు భూధరచయంబులు గూల్ప | |
| వెన్న గలిగియు నేతికి వెదకినటుల | 9 |
సీ. | సూక్ష్మస్నానము చేసి సొక్కినవేళ సా- | 10 |
సీ. | అగ్రజన్మము తీరమందు వాసంబును | 11 |
సీ. | అబ్బ మేలోర్వలేనట్టివాఁడైనను | 12 |
సీ. | విధవ చెవులకేల యరిది వజ్రపుఁ గమ్మ | 13 |
సీ. | అలకాధిపతి నేస్తమైనప్పటికిని బా | |
| క్షీరాబ్ధి లంకలోఁ జేరినప్పటికైనఁ | 14 |
సీ. | అల్పునిఁ జేర్చిన నధికప్రసంగియౌ | 15 |
సీ. | అవనీశ్వరుఁడు మందుఁడైన నర్థుల కియ్య | |
| యశము గోరిన దొరకొడుకైనవాఁడు | 16 |
సీ. | ఆత్మ తెలియని యోగి కద్వైతములు మెండు | 17 |
సీ. | ఆలిని వంచుకోఁజాలక తగవర్ల | 18 |
సీ. | ఆస్థానమందు విద్వాంసుల గని లేచి | 19 |
సీ. | పెట్టనేరని రండ పెక్కునీతులఁ బెద్ద | 20 |
సీ. | ఈడిగె ముత్తికి జోడుశాలువలిస్తి | |
| పోచీలు చాకలి పుల్లి చేతుల వేస్తి | 21 |
సీ. | ఈనెగాండ్లంటరో యీండ్లను బగిసార | 22 |
సీ. | ఉండి యియ్యని లోభి రండకొంపను శ్రాద్ధ | |
| బవరమునఁ జొచ్చి పొడువని బంటుచేతి | 23 |
సీ. | ఎనుబోతు వానకు జంకునా యెంతైన | 24 |
సీ. | ఏదంబులకు మంగలెంకఁడే దగునేటు | 25 |
సీ. | ఒంటిజందెము ద్వాదశోర్ధ్వపుండ్రంబులు | 26 |
సీ. | కనుముక్కుతీరు చక్కనికాంతి పొందిన | 27 |
సీ. | కన్నెనిచ్చినవానిఁ గబ్బమిచ్చినవాని | 28 |
సీ. | కలకొద్దిలోపలఁ కడదెచ్చి మన్నించి | 29 |
సీ. | కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు | |
| సన్నపు తిరుచూర్ణచిన్నెలు కుట్టాలు | 30 |
సీ. | కోమటి యత్యంతక్షామము గోరును | 31 |
సీ. | కండచక్కెర పానకముఁ బోసి పెంచిన | |
| మంచిమాటల నెంత బోధించి చెప్ప | 32 |
సీ. | ఖేదమోదంబుల భేదంబు తెలియక | 33 |
సీ. | గజముపై చౌడోలు గాడిదకెత్తితే | 34 |
సీ. | గోవుల నఱకంగఁ గోసి వండుక తిను | 35 |
సీ. | చదువుచుండెడివేళ సభలోనఁ గూర్చుండి | 36 |
సీ. | జన్నిరోగికి బఱ్ఱెజున్ను వేసినయట్లు | |
| సాతాని నొసట విభూది రాసినయట్లు | 37 |
సీ. | తండ్రి మధ్వాచారి తనయు డారాధ్యుండు | 38 |
సీ. | తల్లి ఱంకునఁ దండ్రి ధనము పోయినయట్లు | |
| దిగులుపడి చూచి మూర్ఛిల్లి తెప్పరిల్లి | 39 |
సీ. | దూదేకుల హుస్సేను దొమ్మరి గోపాలు | 40 |
సీ. | దొరవద్ద నెంత చౌదరియైన దన మనవి | 41 |
సీ. | దొర సొమ్ము దిని కార్యసరణి వచ్చినవేళఁ | 42 |
సీ. | నంబి కవిత్వంబు తంబళ జోస్యంబు | 43 |
సీ. | నత్తు లేకుండిన ముత్తైదు ముక్కందు | |
| కాటుకపొగయందుఁ గాళ్ళచప్పుడు లందు | 44 |
సీ. | పంచాంగములు మోసి బడవాతనముఁ జేసి | 45 |
సీ. | పతికి మోహములేని సతి జవ్వనంబేల | |
| రవివికాసంబు లేనట్టి దివసమేల | 46 |
సీ. | పరకాంతపయి నాసపడెడి మానవులకు | 47 |
సీ. | పరదళంబులఁ గాంచి భయముచే నురికిన | 48 |
సీ. | పానంబు జూదంబు పరసతిపై బాళి | 49 |
సీ. | పాలనలేని భూపతియైన నతని ద | 50 |
సీ. | పీనుగందపుమోము పిల్లిమీసంబులు | |
| చెయిచెయ్యి దిగరాచి చెక్కిళ్ళు రుద్దుట | 51 |
సీ. | పూపొదలో దాఁగి పులి యున్నరీతిని | 52 |
సీ. | పయిమాట లొకలక్ష పలికిననే సరా య | |
| కుదిరెనంచని యూరకుండిననే సరా | 53 |
సీ. | భట్టరాచార్యుల బట్టలు కాగానె | 54 |
సీ. | బడవాకుఁ బ్రతి యెన్న బహుమతు లేనూరు | 55 |
సీ. | మంగలకత్తిపై నంగవేసిన యట్లు | 56 |
సీ. | మకరందపానంబు మధుకరాళికిఁ గాక | 57 |
సీ. | మద్యపాయీలతో మచ్చిక కారాదు | |
| దేవభూసురవృత్తి తెరువు పోవఁగరాదు | 58 |
సీ. | మన్ననలేని భూమండలేంద్రుని కొల్వు | 59 |
సీ. | మన్నించు నరపతి మమత తప్పిన వెన్క | |
| చెలులతో రాజకార్యముల్ చెప్పరాదు | 60 |
సీ. | రణభేరి తగవైన రాజు శ్వేతచ్ఛత్ర | 61 |
సీ. | రతికి దార్కొని సిగ్గు రణమున భీతి భో | 62 |
సీ. | రాజులమంచు బొజ్జలు పెంచగా రాదు | 63 |
సీ. | రామాండకథలెల్ల మేమెఱుంగనియవె | 64 |
సీ. | లత్తుకరంగు చల్లడము మిటారంపు | |
| పులిగోరు తాళి పచ్చలబాజుబందు ని | 65 |
సీ. | వంకరపాగాలు వంపుముచ్చెల జోళ్ళు | 66 |
సీ. | వలపు రూపెఱుగదు వసుధ మర్త్యులకు సూ | |
| గామంబు నిర్ణయకాలం బెఱుంగదు | 67 |
సీ. | వసుధాధిపతికి విశ్వాసగుణంబు జా | 68 |
సీ. | వాగ్భూషణంబు నీ వర్ణన సేయుట | 69 |
సీ. | వార్ధక్యమున చిన్నవయసు పెండ్లామైన | 70 |
సీ. | వితరణశౌర్యప్రతిష్ఠునకే కాక | 71 |
సీ. | విద్యాధికుల రాజు వివరించి నిలిపెనా | |
| తిండికిఁ జేటుగాఁ బండితులేల తె | 72 |
సీ. | హేమాచలము శృంగమెక్కి ఱెక్కార్చుచుఁ | 73 |
సీ. | అప్రయోజకునకు నారభటము గొప్ప | |
| బెరుగుటయు విరుగుటకని నెఱుగలేక | 74 |
సీ. | పాలన లేని భూపతిని గొల్చుట రోత | 75 |
సీ. | పసచెడి యత్తింటఁ బడి యుండుటది రోత | 76 |
సీ. | వ్యాసాదులగు మౌనివర్యులు తపసెల్లఁ | 77 |
సీ. | సుంకరులకు వర్ణసంకరులకుఁ దన | 78 |
సీ. | వెల్లుల్లి వనములో వెలయంగ జోఱీఁగ | |
| డతిలోభి రాజన కర్థంబు నడుగని | 79 |
సీ. | నందిగణం బెక్కి నడువీథినే వచ్చు | 80 |
సీ. | పొరుగూరి కేగినఁ బోవునే దుర్దశ | |
| యర్కుఁ డుదయింపఁ జెడునె గుహాతిమిరము | 81 |
సీ. | ఆరగించంగ యోగ్యముగాక యుండునే | 82 |
సీ. | గోవధ గావించి గోరోజనమ్ము రో | 83 |
సీ. | మందుమాకిడి గండమాల మాన్పఁగలేఁడు | 84 |
సీ. | ఋణశేషమున్నను రిపుశేషమున్నను | 85 |
సీ. | పెట్టి పోసిననాఁడె చుట్టాల రాకడ | |
| విభవంబు గలనాఁడె వెనువెంట దిరుగుట | 86 |
సీ. | చేరువ పగయును దూరపు మైత్రియు | 87 |
సీ. | సూర్యుఁడు దశశతాంశువులఁ బో దఱిమినఁ | |
| బలము గలవాడు దుర్బలు బాఱఁ దఱుమ | 88 |
సీ. | మౌనంబు దాల్చుట మనసిచ్చగింపమి | 89 |
సీ. | తన తల్లి చోటనే తప్ప నటించిన | 90 |
సీ. | అచ్చినవాని యిల్లాలిఁ గట్టఁగ జూచు | 91 |
సీ. | కందిరీగల పట్టు కడఁగి రేపఁగవచ్చు | 92 |
సీ. | కన్నంబు ద్రవ్వి తస్కరు డింటివానికి | |
| వలబడ్డ మెకము చూల్ వహియించెనంచును | 93 |
సీ. | గోముఖవ్యాఘ్రంబు కూరలో నిడు నాభి | 94 |
సీ. | శక్తి చాలనివాఁడు సాధుత్వము వహించు | |
| నీ యభావవిరక్తుల కేమి ఫలము | 95 |
సీ. | తన తల్లి శిశువుల తల ద్రుంచివైచినఁ | 96 |
సీ. | ఆశకు ముదిమియు నర్థికి సౌఖ్యంబు | 97 |
సీ. | అర్థాతురునకు గృత్యాకృత్యములు లేవు | 98 |
సీ. | ఎరువు నిత్యంబౌనె యిల్లౌనె పందిలి | 99 |
సీ. | వేదశాస్త్రములు విన సొంపు లేదాయె | |
| భూసురులకును దుర్బుద్ధులు మెండాయె | 100 |