అధిక్షేపశతకములు/భక్తమందారశతకము
భక్తమందారశతకము
శా. | శ్రీసాకేతపురీ వరంబున సునా సీరోపల స్థాపిత | 1 |
శా. | అస్తోకామల కీర్తికామ! లసదుద్య న్నిరద శ్యామ! భూ | 2 |
మ. | కదన ప్రాంగణకార్తికేయ! విలస ద్గాంగేయకౌశేయ! భా | 3 |
మ. | అకలాంకయుత కీర్తిజాల! మహనీయాభీల శౌర్యస్ఫుర | 4 |
మ. | దురిత ధ్వాంత పతంగ! సంగర మహా దుర్వార గర్వాహితో | 5 |
శా. | దండం బీయదె నీకుఁగైకొనుము దోర్ధండాగ్రజాగ్రన్మహో | 6 |
శా. | వింతల్ గాఁగడు మీకు సత్కృతులు గావింతును దుషారాద్రి జా | 7 |
మ. | రకపుంగావ్యకళాకలాప రచనా ప్రాగల్భ్య సంసిద్ధికై | 8 |
మ. | సకలాభీష్ట ఫల ప్రదాయకుఁడవై చంచద్ధయాశాలివై | 9 |
మ. | మణి పుంఖాంకిత కంకపత్త్రచయ సమ్యగ్దివ్య తూణ ద్వయం | 10 |
మ. | పలుమాఱున్ భవదీయ కావ్య రచనా ప్రాగల్భ్య మొప్పార ని | 11 |
మ. | రఘు వంశాంబుధి పూర్ణచంద్ర! విలసద్రాజన్య దేవేంద్ర! నా | 12 |
మ. | గణుతింతున్ భవదీయ సద్గుణ కథల్ కౌతుహలం బొప్పఁగాఁ | 13 |
మ. | సారసారవిచార! ధీరజనతా సంరక్షణోదార! స | 14 |
మ. | మిహికాంళూపమ సుందరాననముతో మే లీను కందోయితో | 15 |
శా. | కంజాత ప్రభవాండ భాందచయ రంగచ్చేతనాచేతనా | 16 |
మ. | తళుకుం బంగరు కామగుబ్బ గొడుగందంబొప్ప శత్రుఘ్నుఁడ | 17 |
శా. | నిక్కంబరాయంధావకాంఘ్రి విలసన్నీరే రుహ ద్వంద్వమే | 18 |
మ. | అతసీపుష్పసమాన కోమల వినీలాంగున్ సముద్య న్మహో | 19 |
శా. | ఆర్తత్రాణ పరాయణుండ వని నిన్నత్యంతమున్ సజ్జను | 20 |
మ. | మదనాగాశ్వ శతాంగకాంచన కసన్మాణిక్య భూషామృగీ | 21 |
శా. | శ్రీకం ఠాబుజ సంభవేంద్ర రవిశోచిష్కేశ ముఖ్యమరా | 22 |
మ. | కరి రా, జార్జున, పుందరీక, శుక, గంగానందన, వ్యాసులున్ | 23 |
మ. | అహితార్తుల్ వెడఁబాయు లేము లెడలున్ వ్యాధుల్ దొలంగు న్నవ | 24 |
మ. | గర్గాగస్త్యవసిష్ఠ శుక మార్కండేయ గాధేయులం | 25 |
మ. | అకలంకాయుత భోగభాగ్యదము నిత్యానంద సంధాన హే | 26 |
మ. | ఇనుఁడద్దంబగు నగ్నినీరగు భుజగేంద్రుండు పూదండయౌ | 27 |
మ. | ముద మొప్పార నిరతరంబు బలవన్మోక్షప్రదామేయభా | 28 |
మ. | ఖండించున్ బహుజన్మసంచిత చలద్గాఢోగ్ర దోషావలిం | 29 |
శా. | సారాసారకృపా కటాక్షమున నిచ్చల్ భూర్భువ స్వస్త్రిలో | 30 |
మ. | సరసీజాత భవాభవామరుల్ చర్చింప మీ మాయ గా | 31 |
శా. | ధర్మంబంచు నధర్మమంచుఁ గడు మిధ్యాలీల లృ పారఁగా | 32 |
మ. | వ్రతముల్ పట్టిన, దేవభూసుర గురువ్రాతంబులం గొల్చి నం | 33 |
శా. | సందేహింపక కొంచకెప్పుడు హృదబ్జాతంబులో భక్తి నీ | 34 |
మ. | అరిషడ్వర్గముఁ బాఱద్రోలి సకలవ్యామోహముల్ వీడి సు | 35 |
మ. | ఉదయార్కాంశు వికస్వరాంబుజ రమాయుక్తంబులై యొప్పు నీ | 36 |
శా. | ప్రాణి వ్యూహ లలాట భాగముల లీలాలోల చిత్తంబునన్ | 37 |
మ. | నిను సేవింపని పాపకర్ములకు వాణీనాథ గోరాజవా | 38 |
మ. | మొదలంజేసిన పుణ్యపాపములు సన్మోదాతిఖేదంబులై | 39 |
శా. | ఇం దందున్ సుఖమీయఁజాలని మహాహేయార్థ సంసారఘో | 40 |
మ. | అమరశ్రేష్టుని వారువంబునకు దూండ్లాహారమీశానమౌ | 41 |
మ. | నరుఁడెల్లప్పుడు నాజవంజవభరానమ్రాత్ముఁడై యున్నఁగా | 42 |
శా. | దానంబాభరణంబు హస్తమునకు దద్ జ్ఞానికిన్నీపద | 43 |
మ. | అదన న్వేఁడిన యాచక ప్రతతికీయంగా వలెన్ రొక్కమిం | 44 |
శా. | ఉద్యానాదిక సప్తసంతతుల బా గొప్పార నిల్పన్ వలెన్ | 45 |
మ. | నిను భక్తిన్ భజియించినన్ గురువులన్నిత్యంబు సేవించినన్ | 46 |
శా. | అన్యాయంబు దొఱంగి యెల్లరకు నిత్యానంద మింపొంద సౌ | 47 |
మ. | చెఱువున్ సూనుఁడుఁదోటయుం గృతియు నిక్షేపంబునుం దేవమం | 48 |
శా. | ఆకాంక్షన్ గృహదాసికా సురతలీలాసక్తి వర్తించినన్ | 49 |
మ. | గణుతింపంగ నరాధముల్ సుకవికిం గాసీనివాఁడున్ దయా | 50 |
మ. | వృషలీభర్తయుదేవలుండు నటుఁడున్ వేదాభిశస్తుండు మా | 51 |
మ. | అగసాలిన్ దిలఘాతకున్ యవనునిన్ వ్యాపారి దాసున్ విటున్ | 52 |
మ. | అలుకన్ మిక్కిలి సాహసంబు ఘనమన్యాయ ప్రచారంబునుం | 53 |
మ. | కుకవుల్ కూళలు కొంటె తొత్తుకొడుకుల్ కొండీలు కోనారులుం | 54 |
మ. | కలికాలంబున వైద్యలక్షణ పరీఁక్షా శూన్య మూఢావనీ | 55 |
శా. | దీనత్వంబునఁగూడులేక చెడి యెంతే భైక్ష్యముల్ గౌంచుల | 56 |
శా. | ఎన్నంగార్ధభ ముత్తమాశ్వమగునే; హీనుండు దాతృత్వ సం | 57 |
మ. | బలి భిక్షన్ దయఁబెట్టఁబూనిన మహాపాపాత్మకుల్ భువిలో | 58 |
మ. | ధరలోనన్ సుకవిప్రణీత బలవద్ధాటీనిరాఘాట భా | 59 |
మ. | పద్యంబేల పసిండి? కీప్సితము దీర్పన్ లేని జేజేకు నై | 60 |
మ. | ముకురంబేటికి గ్రుడ్డివానికి, జనామోదానుసంధాన రూ | 61 |
మ. | కుజనున్ ధర్మతనూజుఁదంచు నతుమూర్ఖున్ భోజరాజంచు ఘో | 62 |
మ. | చలదశ్వద్ధతరుప్రవాళమనుచున్ సారంగ హేరంబటం | 63 |
మ. | సుదతీపీనపయోధర ద్వయముపై సొంపొందు నెమ్మోముపై | 64 |
మ. | రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ట సంసార ఘో | 65 |
మ. | సరసుం డాతఁడు పెద్ద యాతఁడు మహాసౌందర్యవంతుం డతం | 66 |
శా. | విత్తం బొత్తుగఁ గూర్చి మానవుఁడు దుర్వృత్తిం బ్రవర్తించి యు | 67 |
మ. | శమ మావంతయుఁ బూననొల్లఁడు గరుష్ఠ జ్ఞానవిద్యావిశే | 68 |
మ. | భువిలో లోభులు కూడఁబెట్టిన ధనంబున్ బందికా డ్రూడిగల్ | 69 |
మ. | సిరులెంతేనియు నిక్కువంబనుచు దుశ్శీలన్ మదిన్ నమ్మి ని | 70 |
మ. | ఇటురా రమ్మని పిల్చి గౌరవముగా హేమాంబరాందోళికా | 71 |
మ. | తనకుం బద్యము లల్లి సత్కవులు నిత్యంబుం బ్రసంగింపఁగా | 72 |
శా. | ధాటీపాటవ చాటు కావ్యరచనోద్యద్ధోరణి సారణీ | 73 |
మ. | పలుమాఱుం ద్విజరాజు లొక్కటఁ దముం బాధింతురంచున్ విషా | 74 |
మ. | గడియల్ రెండిక సైచిరా వెనుకరా కాసంత సే పుండిరా | 75 |
మ. | బలరాజన్యుఁడు ధూర్తకాకవిఁ గనంగంపించి విత్తంబు దా | 76 |
శా. | కాయస్థుల్గణికా జనంబులు తురుష్క శ్రేణులున్ దుష్టదా | 77 |
శా. | శ్రీలక్ష్మీ మదయుక్తుఁడై నృపుఁడువాసింబేర్చు భూదేవునిం | 78 |
మ. | లస దుద్యజ్జ్వల భవ్యదివ్య కవితాలంకార విద్యావిశే | 79 |
మ. | రసికత్వంబును దాన ధర్మగుణముం బ్రత్యర్థిశిక్షాకళా | 80 |
మ. | ఖలభూనాథఁడు నిచ్చనిచ్చ జనులన్ గారించి విత్తంబు మి | 81 |
మ. | అతికష్టం బొనరించి భూమిజనుఁ డత్యాసక్తి విత్తంబు వి | 82 |
శా. | దానంబిల్లె, దయారసంబు నహి, సద్దర్మంబుతీర్, మీపద | 83 |
మ. | తనువుల్ నిక్కము లంచు నెంచుకొని అత్యంత దుర్మార్గ వ | 84 |
మ. | మురుగుల్ ప్రోగులు నుంగరాల్సరిపిణీల్ముక్తా మనీహారముల్ | 85 |
మ. | మకరోగ్రక్రకచాగ్రజాగ్రదురు సమ్యక్ఛాత దంష్ట్రా క్షత | 86 |
మ. | అగవిద్వేషణుఁగూడి వేడుక నహల్యా దేవి గ్రీడింపఁగా | 87 |
మ. | అమరేంద్రాది సమస్త దేవభయదాహంకార హుంకార సు | 88 |
శా. | నే నీ బంటను నీవు నా దొర విదే నిక్కంబటంచు న్మదిన్ | 89 |
మ. | బలదేవుందతి నీచవృత్తిని సురాపానంబు గావింపఁగా | 90 |
మ. | అదిరా! పిల్చినఁ బల్కవేటికి? బరాకా చాలు నిం కేలఁగాఁ | 91 |
శా. | వందిం బోలి భవత్కథావళులనే వర్ణింతు నత్యంత మీ | 92 |
మ. | అకటా! తావకకావ్య భవ్య రచనావ్యాపార లీలావిలో | 93 |
మ. | నతమర్త్య వ్రజ వాంచితార్థ ఫలదాస శ్రీవిరాజన్మహో | 94 |
మ. | పదపద్యంబు లొనర్చి నీకొసగనో ప్రాజ్ఞుల్ నుతింపగ మీ | 95 |
మ. | క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్థంబిల్లె! సంధ్యాజప | 96 |
మ. | తగునా పావన తావకీన పదధ్యాననిష్ఠాగరి | 97 |
మ. | నిను నా దైవముగా భజించుటాకు నేనిత్యంబుఁ గావించు స | 98 |
మ. | జయ మొప్పార నిను న్మదీయ హృదయాబ్జాతంబునం గొల్తు నే | 99 |
మ. | జయనారాయణ! భక్తవత్సల! హరే! శౌరే! జగన్నాయకా | 100 |
మ. | సరసప్రస్తుత కూచిమంచి కులభాస్వద్వార్ధి రాకాసుధా | 101 |