సూచిక చర్చ:Thraitha Sakha Panchangam Total.pdf
విషయాన్ని చేర్చుతాజా వ్యాఖ్య: మూలము చేర్చవలసినది టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
మూలము చేర్చవలసినది[మార్చు]
user:ఇందూ జ్ఞాన వేదిక మరియు వారికి సహకరించిన వాడుకరి:రహ్మానుద్దీన్ గార్లకు విజ్ఞప్తి. మూలము ఫైల్ కామన్స్ లో సమస్య దృష్ట్యా తొలగించబడినందున. ఆ సమగ్ర మూలమును మరోసారి కామన్స్ లో లేక స్థానికంగా అదే పేరుతో ఎక్కించవలసినది. ఇప్పటికే టైపు చేయబడిన పుటలున్నా మూలం లేని కారణంగా అధ్యాయాలలో పాఠ్యం కనబడుటలేదు.--అర్జున (చర్చ) 12:44, 29 మార్చి 2016 (UTC)
- తొందరలో కొత్త స్కాన్ అందిస్తాము. ఆ పిడిఎఫ్ ఫైల్ ఎవరికి అందివ్వాలో తెలుపగలరు.ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:15, 22 ఏప్రిల్ 2016 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ గారికి,
ఈ ఫైల్ అదే పాత పేరుతో స్థానికంగా ఎక్కించండి.--అర్జున (చర్చ) 09:29, 18 సెప్టెంబరు 2019 (UTC) - ఇప్పటికే తిరిగి ఎక్కించినదిగా గమనించడమైనది. cropimage తో ఖాళీగా వున్న పుటలలో బొమ్మలు చేర్చాలి. --అర్జున (చర్చ) 09:31, 18 సెప్టెంబరు 2019 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ గారికి,పుటలలో అక్షర రూపంలేని అక్షరాలు పెట్టె లాగా (ఉదా:) కనబడుతున్నాయి. అవి సవరించాలి. --అర్జున (చర్చ) 11:48, 18 సెప్టెంబరు 2019 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ గారికి,