పుట చర్చ:Contributing to Wikipedia brochure draft version 7.pdf/10

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: పదాల మద్య విరామం టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Bhaskaranaidu

పదాల మద్య విరామం[మార్చు]

అర్యా నాదొక చిన్న సందేహం: (బొమ్మలోని వివరణ ) సవరణకు ముందు గాని, ఆ తర్వాత గాని వున్న విషయంలో పదాలకు మధ్యన ఏ మాత్రం విరామం (గాప్) లేకుండా .... గొలుసు కట్టుగా వుంటుంన్నది. ఈ సందేహం ఇక్కడే కాదు మామూలు తెవికి వ్యాసాలలో చాల చోట్ల గమనించాను. ఇది యాదృశ్చికమా..... లేక నిబంధనా? పదాల మద్య కొంత ఖాళి వుంటే విషయం బాగా అర్థం అవుతుంది కదా? Bhaskaranaidu (చర్చ) 08:10, 21 డిసెంబరు 2013 (UTC)Reply

  • Bhaskaranaidu గారిస్పందనకు ధన్యవాదాలు. వికీపీడియా వాడుతున్న Lohit Telugu వెబ్ ఫాంట్లతో పదాల మధ్య ఖాళీ తక్కువగా వుండడం నేను గమనించాను. భాషల అమరికలలో ఖతులు విభాగంలో System Font వాడి చూస్తే మెరుగుగానున్నది. దీనిగురించి ఇతరులు కూడా స్పందించితే బగ్ నమోదు చేయవచ్చు.--అర్జున (చర్చ) 09:38, 21 డిసెంబరు 2013 (UTC)Reply
  • Bhaskaranaidu, నా ఉబుంటు, ఫైర్ఫాక్స్ లో డిఫాల్ట్ ఫాంటు Dejavu Sans వాడి, వికీలో భాషా అమరికులలో Lohit Telugu వాడితే చదివేటప్పుడు మరియు సవరించేటప్పుడు ఆంగ్లము మరియు తెలుగు పదాల మధ్య ఖాళీ బాగానే కనబడుతున్నది. --అర్జున (చర్చ) 10:08, 21 డిసెంబరు 2013 (UTC)Reply
  • Bhaskaranaidu, మీ సందేహం తెరపట్టులను అవసరమనుకున్న చోట్ల మెరుగుచేయాల్సిన అవసరాన్ని తెలియచేసింది. ధన్యవాదాలు --అర్జున (చర్చ) 10:35, 21 డిసెంబరు 2013 (UTC)Reply
  • Bhaskaranaidu, ఇప్పుడు బొమ్మలు పుట పేజీలో మరియు తరువాత పుట పేజీలో సరిచేశాను. చూసి చెప్పండి. --అర్జున (చర్చ) 11:01, 21 డిసెంబరు 2013 (UTC)Reply