పుట చర్చ:Contributing to Wikipedia brochure draft version 7.pdf/10

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

పదాల మద్య విరామం[మార్చు]

అర్యా నాదొక చిన్న సందేహం: (బొమ్మలోని వివరణ ) సవరణకు ముందు గాని, ఆ తర్వాత గాని వున్న విషయంలో పదాలకు మధ్యన ఏ మాత్రం విరామం (గాప్) లేకుండా .... గొలుసు కట్టుగా వుంటుంన్నది. ఈ సందేహం ఇక్కడే కాదు మామూలు తెవికి వ్యాసాలలో చాల చోట్ల గమనించాను. ఇది యాదృశ్చికమా..... లేక నిబంధనా? పదాల మద్య కొంత ఖాళి వుంటే విషయం బాగా అర్థం అవుతుంది కదా? Bhaskaranaidu (చర్చ) 08:10, 21 డిసెంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]