పుట:Womeninthesmrtis026349mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈగ్రంథ పరంపర వెలువడుటకు కారణభూతులగు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకవర్గము వారికిని పుస్తక ప్రచురణ నిధిని విద్యాపీఠమునకొసగి మూలకారకులైన మహారాజశ్రీ వల్లూరి సూర్యనారాయణరావు పంతులుగారికిని నాకృతజ్ఞతా వందనము లర్పించుచున్నాను.

జటావల్లభుల పురుషోత్తము ఎం.ఏ.

ప్రిన్సిపల్, ఆం.గీ.వి.పీఠము.

శ్రీ. వా. జో. వే. శా. కళాశాల. కొవ్వూరు.

కొవ్వూరు
పశ్చిమగోదావరిజిల్లా,
2 - 10 - 35.