పుట:Thraitha Sakha Panchangam Total.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిశంబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మార్గశిరమాసం-దక్షిణాయణం-హేమంతబుతువు
01/12/14 6.17 5.20 శుక్లపక్ష దశమి సోమవారము రాత్రి 11.26, ఉత్తరాభాద్ర రాత్రి 2.15, దిన 27.48, భుక్తి 1.03.
02/12/14 6.17 5.20 చం,బు శుక్లపక్ష ఏకాదశి మంగళవారము రాత్రి 9.27, రేవతి రాత్రి 12.59, అనూరాధ 4 బుధ రాత్రి 8.11, మేష చంద్ర రాత్రి 1.00, దిన 27.46, భుక్తి 1.07.
03/12/14 6.18 5.20 ర,భూ,
శు
శుక్లపక్ష ద్వాదశి బుధవారము 7.47, అశ్వని రాత్రి 12.01, జ్యేష్ఠ 1 రవి-రోహిణి 3 భూమి మధ్యాహ్నం 2.51, జ్యేష్ఠ 4 శుక్ర రాత్రి 8.19, దిన 27.46, భుక్తి 1.12.
04/12/14 6.19 5.20 చం,కు,
బు,శు
శుక్లపక్ష త్రయోదశి గురువారము రాత్రి 6.24, భరణి రాత్రి 11.21, జ్యేష్ఠ 1 బుధ రాత్రి 6.14, ఉత్తరాషాఢ 4 కుజ ఉదయం 9.27, వృషభ చంద్ర తెల్లవారుజామున 5.23 (పశ్చాదుదితో శుక్ర, శుక్ర మూఢమి ఆఖరు), దిన 27.46, భుక్తి 1.16.
05/12/14 6.19 5.21 శుక్లపక్ష చతుర్దశి శుక్రవారము రాత్రి 5.30, కృత్తిక రాత్రి 11.11, దిన 27.45, భుక్తి 1.21.