పుట:Thraitha Sakha Panchangam Total.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవంబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మార్గశిరమాసం-దక్షిణాయణం-హేమంతబుతువు
27/11/14 6.14 5.20 శుక్లపక్ష పంచమి గురువారము ఉదయం 10.56, ఉత్తరాషాఢ ఉదయం 10.16, దిన 27.52 భుక్తి 0.45.
28/11/14 6.15 5.20 చం,బు
శు
శుక్లపక్ష షష్ఠి శుక్రవారము ఉదయము 8.43, శ్రవణం ఉదయం 8.45, అనూరాధ 2 బుధ రాత్రి 11.19, జ్యేష్ఠ 2 శుక్ర మధ్యాహ్నం, 1.19, కుంభ చంద్ర రాత్రి 7.56, దిన 27.50 భుక్తి 0.50.
29/11/14 6.16 5.20 కు శుక్లపక్ష సప్తమి శనివారము ఉదయము 6.24, అష్టమి రాత్రి తెల్లవారితే 3.55, ధనిష్ఠ ఉదయం 7.07, శతభిషం రాత్రి తెల్లవారితే 5.25, ఉత్తరాషాఢ 3 కుజ రాత్రి 11.50, దిన 27.48 భుక్తి 0.54.
30/11/14 6.16 5.20 ర,భూ,
చం,బు,
శు
శుక్లపక్ష నవమి ఆదివారము రాత్రి 1.38, పూర్వాభాద్ర రాత్రి తెల్లవారితే 3.45, అనూరాధ 3 బుధ రాత్రి 9.54, జ్యేష్ఠ 3 శుక్ర రాత్రి తెల్లవారితే 4.50, అనూరాధ 4 రవి-రోహిణి 2 భూమి ఉదయం 8.09, మీన చంద్ర రాత్రి 10.15, దిన 27.48, భుక్తి 0.58.