పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

మార్గమున శాంతినిబొందుటకు సాధకునకు శిక్షణము నొసగు చున్నది. ప్రాచీప్రతీమలలో నట్టి యాత్మల కన్నిటికి నీదివ్య బోధనలు చేయబడుచున్నవి. మార్గమొక్కటే, పేళ్ళు వేరు. తమ యైక్యమును గుర్తించుకొనలేకపోవచ్చునుగాని, యన్ని యాత్మలకును గమ్యస్థానముమాత్ర మొక్కటే.


____________