160 సాహిత్య మీమాంస
"Our course will seem too bloody, Caius Cassius,
To cut the head off and then hack the limbs.
Like wrath in death and envy afterwards;
For Antony is but a limb of Caesarː
Lat us be sacrificers, but not butchers, Caius.
We will stand up against the spirit of Caesar;
And in the spirit of men there is no bloodː
* * * * *
Let us carve him as a dish fit for gods
Not hew him as a carcass fit for hounds
* * * This shall make
Our purpose necessary, and not envious;
Which so appearing to the common eyes,
We shall be called purgers, not murderers*[1]
ధర్మసంస్థాపనమునకై ఒనర్చిన రక్తపాతము అవశ్యం భావి అవుతుంది కాని విద్వేషవశమున నొనర్చే దట్లు కాదు;
- ↑ * కిట్టి కోపాన, పిమ్మట కిట్టకుంటవలెను, తలత్రెంచి కాలుసేతులునుకోయ కయసుకాస్యస, మనమహాకార్య మపుడు ఘోరతరమగు కనుగొనువారికెల్ల అంతొ నీ సీజరుని అవయవమకాడె? చంపవలసెకదా అను చంపుతోడ చంపుదముకాని, పచ్చికసాయివాండ్రభంగి నరవంగ మడుపుటపాడిగాదు. సీజరుని అంతరాత్మనే చిక్కబట్ట మనము దలతము; మానవాత్మలకు రక్తపూరఘోరత లేదు. .................................................................................................................................................................................... దేవతాచక్రమునకు బలిని పెట్టుద మతనియెమ్ములను; గాని కుక్కలకు నక్కలకు తినగూడునట్లు చిద్రుపలుగా వాని చెక్కజనదు.
దీన నందరు వైరప్రధాన మనరు మనపని అవశ్యకర్తవ్య మనుచుతోచు: జనుల చూడ్కికి ఈరీతి కనబడగనె హంతలనరు మార్జకులందు రమెకాని. వా||వా||శాస్త్రి.