నరసభూపాలీయము. ఆ. 3.
57
మోట్టాయితము —
చ. | చెలులు నృసింహుగీతమును జేరిక గా నపరంజివీణెలో | 112 |
క. | భాసురతమవల్లీవి, న్యాసము లలితము సొమ్ము లల్పము లయ్యున్ | 113 |
లలితము —
చ. | వడియు శ్రమంబుతోడి భుజవల్లి మృదంగముమీఁదఁ జేర్చి కీ | 114 |
విచ్ఛిత్తి —
చ. | పరిమితభూషణంబులును ఫాలముపై నెలవంకనామముం | 115 |
క. | వరునికథయం దనాదర, మరయఁగ బిబ్బోక మయ్యె ననుమతిఁ బలుకం | 116 |
బిబ్బోకము —
చ. | అతఁడు గుణాభిరాముఁ డతఁ డంగజసన్నిభుఁ డంచు నెచ్చెలు | 117 |
విహృతము —
ఉ. | బాలిక యల్కతో మరలి పల్కక యుండియుఁ బ్రాణనాథుఁ డ | 118 |
క. | అలుకుట చకితము నవ్వుచు, నలరుట హసితంబు రతుల నతిసమ్మర్దో | 119 |