56
కావ్యాలంకారసంగ్రహము
మాధుర్యము —
చ. | కనుఁగవకెంపు సార్ద్రనఖగౌరతియుం జెలు వొందు నొక్కయం | 105 |
క. | కులశీలాద్యవిలంఘన, మిల ధైర్యం బొడలఁ దొడవు లిడఁ దడఁబడినన్ | 106 |
ధైర్యము —
మ. | అతులైశ్వర్యసమగ్రుఁ డైననరసింహాధీశ్వరుం డేడ నీ | 107 |
విభ్రమము —
చ. | అదన నృసింహభూమిరమణాగ్రణి వచ్చిన సంభ్రమంబుతో | 108 |
లీల —
చ. | ధర నకలంకభావమునఁ దామరసాహితునిన్ జయించు నా | 109 |
క. | అళు కలుక ముదము నశ్రువు, గలిసినఁ గిలికించితంబు గడు నిష్టకథా | 110 |
కిలికించితము —
చ. | పతి రచితాగసుం డదిరిపాటున వచ్చి దృఢోపగూహన | 111 |