పుట:Andhra bhasha charitramu part 1.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ం ధి - ప్ర, కరణ ము. 361 మువర్ణాంత శబ్దములపై అం దువర్ణకము పరమైనచో నొక ప్పడు నవర్ణ మాగమముగా వచ్చును: ఉరమునయందు గన్నులు (భార, ఆర. VI.); అనిమిష నాయకత్వమునయం దభిషిక్తుడవై (భార. ఆర. v.), విదర్భ ६ॐ మునయందు (నై_ప. III.); దైవంబునయందు (నూర్క. III.); పిండడాన సమయంబునయందు (హరి. పూ. II.); తనువునయందు (భార, ఆర. III.); చెనటి దేహంబునయందు (మార్క. III.) ; పటమ్లనయందు (పాండు, V); కాశీఖండమున “నిండు జన్వనంబునయందు 5 గోలోకమునయందు ; so) రాంగణంబునయందు ; మహాశ్మశానమునయందు ; ఉడుపధంబునయందు ; కటిభాగమునయందు ; తన్మధ్యమునయందు ; త్రేతాయుగంబునయందు ; యదువంశమునయందు' మొదలగునవి. పరిమాణార్థకమైన ‘ఎడు' వర్ణకము పరమైనప్ప డన్నియచ్చులకును సంధి నిత్యముగా వచ్చును, గాని యది చేరనప్పడు కొన్ని శబ్దముల తుదివర్ణము లోపించు చుండును : ఉదా. దోసిలి+ఎడు=దోసెడు ; పిడికిలి+ఎడు - పిడి క్రెడు; గుప్పిలి+ఎడు = గుప్పెడు ; సిందిలి+ఎడు=సందేడు ; పట్టిలి+ఎడు=పడు ; గ్యా దిలి + ఎడు = కొణిదెడు, ఈ లోపము 'ఇలి' అంత ముందుగల శబ్దములంగు మాత్రము గలుగు నేమో, కంచము+ఎడు=కంచెడు ; విస్తరి+ఎడు = విస్టెడు ; అని సంధి కాదు. కొన్ని శబ్లములవై 'ఎడు' పర్లకను ಪೆಜಿ ಹೇು పరిమిత్యర్థము కలుగును: C Oس--- ᏋᏑᏯ q) పదలము చక్కె_ర ; ఆవుడ దూరము ; గజనుగుడ్డ మొదలైనవి, ఆ ప్రేడిత సంధి. (1) “అచ్చున కామే డితంబు పరంబగునపుడు సంధి తఱుచుగనగు التا ద్విరు క్తముయొక్క- పరరూప మాద్రేుడితమనంబడు. తఱచుగననుటచే నొకా నొకచోట వైకల్పిక సంథియుం గలదని తాత్పర్యము-ఔర 4. భౌర_భౌశార; ఆప-8 + ఆప-8 = ఆప-ప-; ఎట్టూ + ఎట్టూ = ఎట్టూ; ఓష-5 +ఓహSr = ఓహో హో; ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి (ఏమ్యాదుల అను సూత్ర, ముచే వైకల్పికసంధి.)-ఏఁగియేఁగి అనుచోట క్వెస్థ శ్లే-గ్రాగ్రస్సు. (2) ఆప్రేుడితంబు పరంబగునపుడు కడాదులం దొలియచ్చు మిర్వాది వర్గంబులకెల్ల నదంతంబగు ద్విరు_క్త &ు"కారంుగు, ఉదా: కడ + కడ = కట్టకడ; ఎదురు + ఎదురు = ఎట్టయెదురు ; - కడ, కొన, ఎదురు, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యా దులు కడాదులు. వీనికి మిట్ట, మధ్యాహ్నము, అడుగు, విూను, చీఁకటి, 46