పుట:Andhra bhasha charitramu part 1.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

346 ఆ 0 ధ్ర భాషా చరిత్ర ము కంపము, భూ, భూులకు ప్రధమైక వచనమునఁ బ్రత్యేకరూపములు గలి గిననని చెప్పదురుగాని యవి ప్రథమారూపములగునో కానైూ చెప్పవీలులేదు. ఆచ్ఛికములగు ওক্তত তে০০ওঁ, -68 SCOPOওঁ శబ్దములును గొన్నికలవు: నవలా, లకోరీ, మొదలైనవి. ఇయాంతములగు నాచ్ఛిక శబ్దములు ప్రyస్వ ৯) জাততে০Oওঁ నులు నగును: వన్సియ, నన్నె మొదలై నవి. కియారూపములన్ని యు అ, ఇ,ఉ, లతో సంతనుగును. చెప్పక, చేసి, కొట్టుదురు మొదలైనవి. ఒకప్పడీ యంత నులు దు తనుతోఁ గూడియుండును; చేయన్, వింటిన్, చేయుదున్, మొదలైనవి. ఎకారాంతములగు కొన్ని సంపూర్ణ క్రియారూపములు దు ,త ప్రకృతికములగును. చెప్పెన్ , మొదలైనవి. కొన్ని కావు: వచ్చితివె ? మొద లై నవి. అ, ఆ, ఎ, ఏ, ఒ, ఓ, లంతవుందుగల యవ్యయములును గొన్ని కలవు: అక్కట, ఆహా, బాపు రె, బౌపు రే, ఓహo, ఓహో మొదలైనవి. వైని వివరించినట్టియు నితనములయినట్టియు నజంతశబ్దముల తుది స్వరమునకు వుథ్రియోక స్వరము పరమైన యెడల నా రెండుస్వరముల స్థాన వునఁ బరస్వరను మాత్రను నిలుచుటకుఁ దెనుఁగున సంధియను నాను మును వైయాకరణులు విధించియున్నారు. సంధికలుగనిచోట నా రెండు స్వరములకును నుధ్యమున fయ్' అనునది నూగనుముగావచ్చి వాని ప్రత్యేకత్వమును నిలుపుచుండును. గా,0ధిక భౌస్వయందు య డౌగవును కాన్పించుచున్నను, పూర్వస్వరనునకు ఉ, ఊ, ఒ, ఓ, లు పరనుగునపుడు వ్యవహారమున 'వ' కారముగూడ నాగమముగ వచ్చుట వినఁబడుచున్నది: ఆ వూరు, ఈవుండ, ఏ నైూడ, మఱి నైుకటి మొదలైనవి. దీర్ణాచ్చులపై నచ్చులు నచ్చునప్ప గాగ్రSr నెట్టియాగమమును "రాకుండుట వ్యవహారమున గవు నింపవచ్చును: నూ ఉరు, విూ అవ § అక్క, మొదలైనవి. తెనుఁగున నచ్ సంధి నీక్రింది వర్గములుగా నేర్పఱుపవచ్చును: ಶೆ! సOధి, ఇత్వసంధి, అత్వసంధి, ఇతర సంధి - అని, (1) ఉత్వసంధి, 1. ' ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు. ” రాముఁడు + అతఁడు = రాముఁడతఁడు ; మేము + ఉంటిమి = మేముంటిమి ; శాఁడు + ఇచ్చెను = వాఁడిచ్చెను; భీనుఁడు + ఈతడు = భీముఁడీతఁడు ; కౌముఁడు + ఆతఁడు = కాముఁడాతడు ; నాఁడు + ఊర కొ నెను - వాఁడూరకొనెను, మొదలైనవి. (2) “ప్రధమేతరవిభ_క్తి శత్రుర్థచువర్ణనులందున్న యు శారమునకు సంధి వైకల్పికముగా నగును,”