పుట:2015.372412.Taataa-Charitramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుగుచు, విదేశకంపెనీలతో పోటీకి నిలిచి, వ్యాపారము సల్పుచున్నవి. ఇటీవల వంగదేశమున, ఇంకొక జాతీయనౌకాసంఘమేర్పడి, ఆప్రాంతమున నౌకావ్యాపారము చేయుచున్నది.

ఇట్లు తాతా యత్నమును సద్య:ఫలము లేకపోయినను, ఆయనుభవము లీకంపెనీల కుపకరించి, కొలదికాలముకే దేశీయనౌకాసంఘము లేర్పడి పనిచేయుచున్నవి.



_________