ప్రసన్నరాఘవశతకము
495
ఉ. | ముందఱ రామలక్ష్మణులు ముచ్చటలాడుచు మౌని వెంటయున్ | 41 |
ఉ. | రామునిపాదపద్మములు ఱాతికి సోఁకినయంతమాత్రమే | 42 |
ఉ. | కోపముఁ బూని యామునియుఁ గొండశిలాకృతిఁ దాల్చి పొమ్మనన్ | 43 |
ఉ. | అంతయు విన్నవించుటకు నాజ్ఞ యొసంగెను రాముఁ డింతికిన్ | 44 |