494
భక్తిరసశతకసంపుటము
| పంపుమటన్న తల్లు లతిభారముగా మదిఁ జింతిలంగ నా | 36 |
ఉ. | రాముడు మ్రొక్కెఁ దల్లులకు రామ లొసంగిరి దీవనల్ గడున్ | 37 |
ఉ. | దూరము లేదు రాక్షసులదుందుడు కిచ్చట మీరు బాలు రే | 38 |
ఉ. | దేవర యేల చింతిలఁగ దీనపువాక్యము లాడనేటికిన్ | 39 |
ఉ. | బాలురు చూడ నివ్విధిని భద్రములాడుటఁ జూచి తిచ్చటన్ | 40 |