పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సోమార్కానలనేత్రతేజ గురుశుశ్రూషాత్మసంవర్ధితా
(హేమాద్రీశ్వర ధైర్య! దానఖచరా) [1]యిద్ధప్రతాపోన్నతా.

59


క.

లింగార్చ(నదే)హా నవ-
సంగత శైవార్థతత్వసముదితమోహా
శృంగారార్థవిశేషా
మంగళసంధానకృత్య మహిమౌన్నత్యా.

60


మాలిని.

పరమపరకలాపా భాసురానంగరూపా
సురుచిరశుభమూర్తీ శో[భితా]నందవర్తీ[2]
...............................................
...............................................

61

గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యా
సనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రిమాహాత్మ్యంబునందుఁ
బంచమాశ్వాసము.

  1. తా. యుద్ధ
  2. తాళపత్రమున రెండు పాదములే యున్నవి.