| జరగిరి కొందఱు సంభృతకఠినశృంగములతో నంజనాగంబు లనఁగ | 72 |
చ. | చలమరి సూడుబంటు గరసాన మిటారి కటారికాఁడు బె | 73 |
క. | ఈపగిది నృపతి మృగయా, వ్యాపారంబునకు వలయువారిం గొని సే | 74 |
సీ. | ఎలయించి వేల్పుఱేఁ డెక్కు నేనుఁగు నైన నోవంబులోపలఁ ద్రోవఁగలము | 75 |
క. | అటవీస్థలమున భైరవు, కటి నుండెడురుండమాలికలచందముగా | 76 |
క. | వరుణుఁడు దుర్జయధరణీ, వరునాజ్ఞకు వెఱచి మృగనివారణమునకున్ | 77 |
క. | వ్రీలనివల లొడ్డిరి హే, రాళముగా లోకపాలరమణులు మృగయా | 78 |
క. | ధారుణి నోదము లహిపా, గారంబులు మ్రోవఁ ద్రవ్వి కప్పిరి బహుమా | 79 |
వ. | మఱియు వలయుఠావుల వేఁటకుఁ దగినపరికరంబులు నిలిపి ఘోరభేరీభాంకారం | |