ఉ. | ఆరయ సంస్కృతోక్తిరచనాంచితకావ్యధురీణులై భువిన్ | 14 |
చ. | స్థిరమతి నన్నయాహ్వయునిఁ దిక్కన నెఱ్ఱన భీమనార్యు భా | 15 |
క. | సారము గలచో నలరుచు, నేరము గలచోటు మిగుల నిందింపక స | 16 |
ఉ. | శంక యొకింతలేక కవిసంఘముఁ జూచి వృధావివాదముల్ | 17 |
వ. | అని నిఖిలదేవతాప్రార్థనంబును, గురుచరణస్మరణంబును, పురాతననూతనమహా | 18 |
సీ. | చిన్నివెన్నెలఱేఁడు చెన్నైనసికపువ్వు పసమించుపులితోలు పట్టుసాలు | |
తే. | నగుచుఁ జెలువొంద భువనంబు లనుదినంబు, రమణఁ బాలించునిన్ను నేఁ బ్రస్తుతింతు | 19 |
సీ. | బృందారకామందమందారవీతాఘబృందారవిందాక్షనందనీయ | |
తే. | శర్వ సర్వజ్ఞ దుర్వహాఖర్వగర్వ, సర్వపూర్వామరోదగ్రశార్వరహర | 20 |
క. | చిరతరముగ నానేర్చిన, కరణిన్ రచియించి నీకుఁ గావ్య మొసఁగెదన్ | 21 |
క. | అని విన్నవించి కావ్యం, బొనరింపఁగఁ బూని మొదల నుద్యద్గతి దే | |