క. | హరినీలోపలనిభుఁ డగు, హరి నీలోపలనె తెచ్చి యవనిపులెల్లం | 40 |
క. | అని కజ్జలజలధారలు, కనుఁగవ దొరఁగఁగ దురంతఘనతరచింతా | 41 |
క. | ఘనుఁ డగుభీష్మక జనవరు, తనయవు సతతప్రకాశితనయవు సిరులం | 42 |
తే. | ఆనతీవమ్మ యిపుడె నీయాన తీవ, బోణి కూరిమి మదిలోనఁ బూని వేగ | 43 |
ఉ. | మేలు బలా బలానుజుఁడు మేటి సుమీ యబలా బలారియుం | 44 |
ఉ. | ఓరమణీలలామ యిటు లూరక కోరికలూర సారకుం | 45 |
క. | వల నగునీకోరిక మా, వల నగుఁ గల నైనఁ జింత వలవదు మదిలోఁ | 46 |
క. | నవలా నెఱ వగునీయభి, నవలావణ్యంబుతెఱఁగు నలినాక్షునకుం | 47 |
తే. | సతతసత్యవ్రతుని గుణాన్వితుని మతిమ, హితుని విహితుని మీపురోహితునిసుతునిఁ | 48 |
క. | అను నెచ్చెలినునుఁబలుకులు, విని యచ్చెలి మదిఁ జెలంగి వెర వెఱుఁగఁగఁ చె | 49 |
ఉ. | చంచలనేత్ర నీదు నెఱజాణతనంబున మన్మనోరథం | 50 |
క. | నీమహిమకు సరివోల్పఁగ, నీమహి మఱి కలదె తఱుచు లేమిటి కిటు లో | 51 |
ఉ. | నావుడుఁ జెల్మికత్తె నృపనందనకుం దనకూర్మి చూపుచుం | |