ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. ధీరుఁడు జానుగుల్ సొగియఁ, దేనియ లొల్కఁగఁ, బల్కు మెల్ల గాఁ;
జేదిన వారికిం జెవులు చిల్లులువోవఁగ నాడు నీచు; డిం
డీరరసానుకారికలనిక్వణనం బొనరించు వీణియల్ ;
వీరణముల్ రణంబు నొదవించును దారుణభంగి; మిత్రుఁడా!
62