| బాడి యగునె క్రోఁతి బ్రహ్మరాక్షసుఁ జేయ, వచ్చినాఁడ వెంతవారు వారు. | 119 |
మ. | అవనీనాథులరక్తపూరములు ము న్నాపోశనం బెత్తి జాం | 120 |
ఆ. | ఇతనియంతదాఁక నెవ్వాఁడు రానిచ్చు, నొక్కఁ డొకఁడ వారి నుక్కడంపఁ | 121 |
వ. | అనినఁ గుంభకర్ణానుజుండు కోపరక్తాననుం డగుచు నతనిం గనుంగొని. | 122 |
మ. | మగమాటల్ మన కేల నాఁ డలహనూమంతుండు లంకాపురం | 123 |
వ. | అనిన నింద్రజిత్తు గర్ణశూలంబు లగునప్పలుకులకుం గనలి యిట్లనియె. | 124 |
క. | పిఱికితన మెచట నలవడఁ, గఱచితొకో పగఱ నింతగాఁ జేసి మమున్ | 125 |
క. | నాకముపై నేఁగి సురా, నీకంబులఁ దోలి యింద్రునిం జెఱదేనే | 126 |
చ. | అనిమొన దేవదానవసహస్రము లొక్కటఁ గూడి వచ్చినం | 127 |
తే | బలిమి మూఁడులోకంబులు గెలిచి దివిజ, సిద్ధయక్షాదికాంతలఁ జెఱలుగొన్న | 128 |
సీ. | నావుడు నమ్మేఘనాదున కతఁ డిట్టు, లను నీతికోవిదు లల్పు మూర్ఖు | 129 |
తే. | సురవరుఁడు గాఁడు కిన్నరేశ్వరుఁడుఁ గాఁడు, పావకుఁడు గాఁడు పితృలోకపతియుఁ గాఁడు | 130 |