తే. | అఖిలసమ్మతిఁ గావించునదియు బహువి | 51 |
ఆ. | కాన మంత్రు లొక్కకార్య మందఱుఁ గూడి, నిశ్చయింపుఁ డంబునిధి గడాళ | 52 |
చ. | కొలువున నున్నరక్కసులు ఘోరతరోద్ధతు లొప్ప ఖడ్గరో | 53 |
శా. | లీలం గొంటి కుబేరుపుష్పకము బల్మిన్ గిట్టి [1]మువ్వెట్టులం | 54 |
వ. | అదియునుం గాక. | 55 |
సీ. | మయుఁడు బాహావిక్రమము చూచి తనకూఁతుఁ దెచ్చి నీపట్టంపుదేవిఁ జేసె | 56 |
వ. | అని పల్కి సభామధ్యంబునం గుటిలభ్రూకుటిదుర్నిరీక్ష్యుం డగుచుఁ గనలు నింద్ర | 57 |
మ. | జగదాభీలుఁడు మేఘనాదుఁడు మహాసామగ్రి మాహేశ్వరం | 58 |
వ. | అని వెండియు. | 59 |
చ. | పెఱుకుదుమే ఫణీంద్రువిభీషణదంష్ట్రలు నేలఁ గ్రుంగఁ జే | 60 |
- ↑ ముప్పెట్టునన్