క. | వనితాసప్తసహస్రము, లొనరఁగ నినుఁ గొల్వఁ బావనోద్యానములం | 232 |
క. | వననిధి దాఁటుట వచ్చుట, యనిసేయుట చాక మనుట యది సమకొనునే | 233 |
మ. | అని దేవారి జయించి నిన్ను నరుఁ డేయాసక్తిఁ గొం చేఁగెడిన్ | 234 |
వ. | అనునంత నయోముఖ యి ట్లనియె. | 235 |
క. | మనమాటలు విన దింకన్, మన విూవనితను వధించి మాంసము దించుం | 236 |
వ. | అనిన శూర్పణఖ యి ట్లనియె. | 237 |
క. | పరఁగ నయోముఖ చెప్పిన, కరణిన్ ఖండించి దీనిక్రవ్యము దించున్ | 238 |
వ. | అనినం జండోదరి గేల శూలంబు దిప్పుచు విదుర్చుచు ని ట్లనియె. | 239 |
క. | త్రాసోత్కంపితకుచ యగు, నీసతిరుధిరంబు ద్రావి హృదయము వ్రత్తున్ | 240 |
వ. | అనినఁ బ్రతపన యి ట్లనియె. | 241 |
క. | జడమతి యై మనమాటల, కొడఁబడ దిది యేల మనకు నుద్ధతి దీనిన్ | 242 |
వ. | అని యి ట్లనేకప్రకారంబుల భయంకరాకార లైనరక్కెసలు తర్జనభర్జనంబులఁ | 243 |
క. | నోసినడెందము వగులఁగ, నాసతి హారామచంద్ర హాలక్ష్మణ హా | 244 |
క. | ఖలుఁ డగురక్కసుచేఁ బడి, నిలుచుట జను లాడుసడికి నిలయమ యైతిం | 245 |
క. | వలసినయప్పుడ మరణము, కలిగింపఁడు పాపజాతికాలుఁడు గరళా | 246 |
క. | తిరముగ మును నాచేసిన, దురితం బెట్టిదియొ నాకు దుష్టనిశాటీ | |