| మలినాంగిన్ సతతోపవాసకృశ రామప్రేమచింతాసమా | 145 |
వ. | ఇట్లు గని యెంతయు సంతసిల్లి యంతర్గతంబున. | 146 |
క. | ఏమేమితొడవు లున్నవి, భూమిజ కని మున్ను చెప్పె భూపతి నాతో | 147 |
క. | గగనగతి నరుగునప్పుడు, నగచరు లీక్షింప నాఁడు నగశృంగమునం | 148 |
క. | ధారుణిపై దిగవిడిచిన, యారాజోత్తమునిదేవియాభరణము లీ | 149 |
క. | పతి మును చెప్పినగతి నీ, సతి కున్నవి హేమపట్టసమవస్త్రము నం | 150 |
వ. | కావున నిక్కారణంబు లన్నియుఁ గల్గుటం జేసి యిద్దేవియ రాఘవేంద్రుదేవి | 151 |
క. | నరపతి సెప్పినగతి నీ, యురుకుచ కొప్పారు నూరుయుగము మొగము భా | 152 |
సీ. | సరసిజసౌందర్యసదనంబు వదనంబు, చారుసుధారసస్రావి మోవి | 153 |
క. | ఆరామున కీసతి దగు, నీరామకు నానరేంద్రుఁ డెనగాఁ దగు నీ | 154 |
సీ. | ఈసాధ్వికై రాఘవేంద్రుఁడు కృత్రిమ, కాకంబు శిక్షించె ఘను విరాధుఁ | 155 |