| యుద్ధంబు నాతోడ నొనరింపు మనవుడు, మదిలోనఁ దలపోసి మత మెఱింగి | 92 |
చ. | అనవుడు వాఁడు భీమగతి నార్చుచు వానరనాథుప్రోలికిం | 93 |
క. | భూనాయక దుందుభి యను, వానికళేబరము నెత్త వాలి యొకం డౌ | 94 |
ఉ. | ఇట్టిబలోగ్రశౌర్యముల నేచినవాలికిఁ గోప మాత్మలోఁ | 95 |
క. | లీల నగి లక్ష్మణుఁడు నయ, శీలత నేకార్య మిపుడు సేసిన నే మ | 96 |
వ. | నావుడు సుగ్రీవుం డి ట్లనియె. | 97 |
ఉ. | పంబినశక్తి వాలి కడుబాతిగ ముందట నున్నయేడుతా | 98 |
క. | ఆలమున వాలిఁ జంపఁగఁ, జాలు పరాక్రమము రామచంద్రునకు నతి | 99 |
వ. | అని పలికి శోకార్తుం డగుచు మఱియు ని ట్లనియె. | 100 |
శా. | కాంతం గోల్పడి తద్వియోగశిఖ నంగం బంతయున్ వేఁగ న | 101 |
ఆ. | కరము సాఁచి యగ్ని కరిగాఁగ సఖ్యంబు, చేసినార మగుటఁ జెలిమి దలఁచి | 102 |