| వజ్రాయుధంబుక్రొవ్వాఁడిమి మెచ్చని, ఖరనఖంబుల నొప్పుచరణయుగముఁ | 102 |
క. | అనుడు నెదుర్కొని రాఘవుఁ డనుజన్ముఁడుఁ దాను నుచిత మగుమాటలఁ బెం | 103 |
చ. | వితతగిరీంద్రశృంగముల వేడుకఁ జూడఁగఁ గోరినప్పు డ | 104 |
క. | అఱువదివేలేం డ్లిద్ధర, మెఱయంగా నేలినట్టి మీతండ్రికి నే | 105 |
తే. | అరిది యగుమేలు వినఁగఁ దా ననుభవింప, నేను వెలి గాఁగ నొల్లనివానిఁ గీర్తి | 106 |
వ. | [1]అనవుడు. | 107 |
క. | క్షితిపతి విహంగపతి నం, చితమతిఁ బూజించి తమకుఁ జేసినయాస | 108 |
క. | విదితంబుగ విను మెఱిఁగిం, చెద మజ్జననక్రమంబు సృష్టికి మొకలం | 109 |
వ. | వా రెవ్వ రంటేనిఁ గర్దముండు విశ్రీతుండును శేషుండును సంశ్రయుండును | |
- ↑ 107 మొదలుగా 111 వఱకుఁ గలపాఠము వ్రాఁతప్రతులందుఁ గానిపింపదు.