| నద్భుతావహ మగునమ్మహాత్ముమహిమఁ, బూని వర్ణింప గోచరమే నరేంద్ర. | 76 |
చ. | [1]అని కొనియాడి యివ్వనమునం దనిశంబు నిశాచరుల్ తపో | 77 |
తే. | అనుచు వినిపించి కుంభజునాశ్రమంబు, తెరువు సంజ్ఞాభియుక్తి మైఁ దెలియఁ జెప్పి | 78 |
వ. | [2]రామచంద్రుండు సౌమిత్రిం గనుంగొని యి ట్లనియె. | 79 |
అగస్త్యమహామునిమాహాత్మ్యాభివర్ణనము
సీ. | ఇవ్వనంబునఁ దొల్లి యిల్వలవాతాపు, లనునుగ్రరాక్షసు లధికపాపు | 80 |
వ. | ఇత్తెఱంగున ధరామరోత్తముల ననేకుల వధియించుచుఁ డత్పిశితభక్షణంబు సే | |
- ↑ 77...78-వ పద్యములకు మాఱుగా
అనుచుఁ గొనియాడి కుంభజునాశ్రమంబు, తెరువు సంజ్ఞాభియుక్తి మైఁ దెలియఁజెప్పె
.......................................................................... (వ్రా. ప్ర.) - ↑ 79....98-వ పద్యములకు మాఱుగా
చ. అనఘుఁ డగస్త్యుతమ్ముని మహామునిఁ గాంచి తదీయ మైనయ
వ్వనమున నాఁడు నిల్చి జనవల్లభుఁ డమ్మునిముఖ్యు భక్తి వీ
డ్కొని యట కాంచెఁ గుంభజుఁ బ్రఘూర్ణితపూర్ణమహార్ణవాంతరాం
బునివహసర్వపూరపరిపూరితవిస్తరహస్తపంకజున్.
చ. కని కడుభక్తి మ్రొక్కుటయు గౌరవ మొప్పఁగఁ గౌఁగిలించి తా
మును దనుఁ గొల్చియున్న మునిముఖ్యుల కెల్లను రామచంద్రును
ద్వినుతగుణావలుల్ ప్రకటవిస్తరభంగిగఁ జెప్పుచుం బ్రియం
బునఁ గొనియాడుచున్ వివిధపూజలఁ దృప్తులఁ జేసె నెమ్మితోన్.
క. జనవరునకు లక్ష్మణునకు, జనకసుతకుఁ గందమూలశాకాదిక మై
మునిమాననీయ మగుభో, జనమునఁ బరితుష్టి సేసి సముచితభంగిన్.
చ. కలశభవుండు రామునకుఁ .................................................. (వ్రా.ప్ర.)