| పలఁ గనుపట్టు చూడు ప్రతిపక్షి ననం బరికించి తజ్జల | 362 |
క. | కడుఁ గెరలి యెగసి నూతం, బడనుఱికె మునింగి తేలెఁ బానీయంబు | 363 |
వ. | బుద్ధిగలవానికి బలంబునుం గలదనుట కిది నిదర్శనం బనుటయుఁ గరటకుండు దమ | 364 |
క. | నీవలనఁ బ్రాజ్యరాజ్యముఁ, గావించెదఁగాదె దమనకా యేకార్యం | 365 |
సీ. | చిరకాలసంశ్రేయస్థితి నమ్మదిరిగిన తనవారిదెస ననాదరము సేసి | |
తే. | నమ్మఁగలవారు గాక దుర్ణయము పేర్మి , నెవ్వ రెటు సేయుదురొ యెట్టు లెఱుఁగవచ్చుఁ | 366 |
చ. | కనుగొని పల్కె నోదమనకా మతి శంకితమయ్యె నిప్పు డి | 367 |
ఉ. | త్రోవకు శుద్ధసాధుచరితుండని చిత్తమునం దలంచి సం | 368 |
సీ. | సదృశభోగము సమాసనముఁ దుల్యవిభూతియును భృత్యునకు నీఁగి చనదు పతికి | |
తే. | రహితశక్తిత్రయుఁడు మందరశ్మి మూఢుఁ, డితని కెక్కడిసామ్రాజ్య మేడ బ్రదుకు | 369 |