శా. | ఓరీ యాఁకటఁ గ్రుస్సితి న్సరగ రాకుండెట్లు త్రాసంబు లే | 352 |
ఉ. | కేసరివంకఁ జూచి పలికెన్ శశ మే నపరాధిఁ గాఁ జుమీ | 353 |
చ. | సెలవులవెంట భూరిమదసింధురమజ్జము గాఱఁగా విశృం | 354 |
క. | ననుఁబోల సింగములు లే, వని కేసరి పోతరమున నాడినమాట | 355 |
క. | సంగరసంరంభపుటా, సంగర ముప్పొంగెనేని క్షణమాత్రము ని | 356 |
క. | అది నీకోరికఁ దీర్తుం, గదలకు మిచ్చోట ననుచు గాఢప్రజ్ఞా | 357 |
క. | ఏతెంచితిఁ దడయుట కిది, హేతువు పంచాస్యమూర్తి వీ వగుటఁజుమీ | 358 |
క. | చేరి నినుఁ గొలువవలెనో, వారక యాహరినె కొలువవలెనో మాకె | 359 |
శా. | ఏమేమీ నిను నడ్డగించుకొనెనా యిట్లాడెనా నిక్కమౌ | 360 |
క. | నావిని శశకము నామా, యావాగురఁ జిక్కె సింహ మని యుబ్బుచు నో | 361 |
చ. | నిలువక వత్తుగా కని పని న్గొనిపోయి చలింప కారసా | |