146
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
వ. | అంత బ్రహ్లాదుండు ప్రచండమార్తాండకిరణమండలచండిమ సహింపనోపక | 116 |
క. | జలకేళికి నుచితము లగు, వలిపంబులు గట్టి కనకవలయాదికభూ | 117 |
గీ. | కనకశృంగంబులును లక్కకరవటములు, నేత్రములు గందళీఫలనికరములును | 118 |
చ. | కుచములకుంకుమ ల్చెదరఁ గ్రుక్కినపూవులు పుక్కిలించుచుం | 119 |
గీ. | చాలలోఁ తైనతత్సరస్సలిలపూర, మంగనలనాభిబిలములయందు నణఁగె | 120 |
ఉ. | చల్లిన మాఱులే కెదురు చల్లెడువారలుఁ జల్లినన్ హస | 121 |
గీ. | పడతి యొక్కతె కుత్తుకబంటినీట, నుండు నవ్వేళఁ గనుఁగొనును విదపిండు | 122 |