సంచిక 2-3
నారసింహపురాణము. ఆ-2
145
క. | కరకందుకమున నొకసతి, సురవైరిన్ వైవఁబూనుసుళు గతఁడు హృదం | 108 |
చ. | అలికులనీలవేణి విను మాపొదరింటికిఁ బోకు నీకుఁ గా | 109 |
క. | విరిసినకుంతలబంధము, మురిసిననీవియును హస్తములఁ బట్టి కృశో | 110 |
తరల. | పదనుమీఱ రసాలపేశలపల్లవావళి ముక్కులం | 111 |
మత్తకోకిల. | తోర మౌ విరితేనెసంద్రపుఁదొట్టునం బడి యీఁదుచు | 112 |
సీ. | పల్లవపరిణాహపాదారవిందయుఁ గర్పూరరంభోరుకాండయుగయు | 113 |
చ. | అసురవరేణ్యుఁ గూడి హరిణాక్షులు వృక్షలతామతల్లికా | 114 |
క. | ఆకాశకృష్ణవక్షః, స్వీకృతకౌస్తుభమువోలె వెలుఁగులఱేఁ డు | 115 |