250
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
సీ. | ఘ్రాణకోణాగ్రనిర్గళదుగ్రపవనార్తిఁ గనకాద్రిముఖగిరుల్ గాతుకలఁగ | 114 |
క. | కూటికి నీటికినై నిను, మాటికిమాటికినిఁ గపటమార్గంబున జం | 115 |
సీ. | శ్రీవత్సకౌస్తుభశ్రీసమావృతవక్షు నంభోరుహాక్షుఁ గృపార్ద్రవీక్షు | 116 |
వ. | అని పురందరుండు వలికిన హిరణ్యకశిపునందనుం డిట్లనియె. | 117 |
చ. | హరికిని నీకు నేమి పని యాయన న న్నెఱుఁ గే నెఱుంగుదున్ | 118 |
గీ. | శూద్రవృత్తి గాఁగ సురలోకసౌఖ్యంబు, లిన్నినాళ్లు నీవ యేకహేళిఁ | 119 |
క. | చిలువదొర లిచ్చి రందఱు, బలిపద్మము తనకు వసుధ వాయక నాయీ | 120 |
గీ. | అడిచిపడకుము నాకంబు విడిచి వేగ, నీదుకుళకంబు నీవును నేఁడె వెడలు | 121 |
క. | తొడివినజో డే విడువం, బొడిచి యొడిచి వేల్పుగములఁ బోనొత్తి రయం | 122 |
క. | నీ వేగుము వలసినకడ, కీవిబుధావాస మేన యేలెద ననుడున్ | 123 |
- ↑ ధూళి మ్రింగిరొ