సంచిక 3-4
నారసింహపురాణము. ఆ - 4.
249
క. | భగవత్పదయుగభక్తియు, సుగుణంబులు విడిచి నీకు సురసైన్యముతోఁ | 106 |
గీ. | కప్పయెలుఁగుపాముగతి మేఁకవన్నియ, పులి విధాన నీవు పొంచి యుండి | 107 |
సీ. | పుల్లకండపుఁగొండ పొడిసేసి చల్లిన నుప్పు మానునె లవణోదవేల | 108 |
చ. | జనకుఁడు కోప మెత్తి నినుఁ జంపఁ గడంగి నిశాటవీరులం | 109 |
ఉ. | అక్షతదానవైభవవిహారుల కేనియు ధర్మసంహితా | 110 |
శా. | ఆకంజాక్షకళావిశేష మతిరమ్యం బై భవన్మూర్తియం | 111 |
చ. | హరిపదభక్తియుక్తి విడనాడి నిశాచరబోధయూథముం | 112 |
చ. | పెనగొని నీవు నే ననఁగ భేద మొకింతయు లేక ప్రాణముం | 113 |