నారదీయపురాణము
సప్తమాశ్వాసము
క. | శ్రీమహితసత్యభామా | 1 |
వ. | అవధరింపుము సూతుండు శౌనకాదుల కిట్లనియె. | 2 |
క. | జీవించిన జీవేశై | 3 |
తే. గీ. | ఏకగగనంబు భిన్నమై యెసఁగుచో ను | 4 |
తే. గీ. | అరయ నేకాత్మ భేదంబునం దుపాధు | 5 |
వ. | సుధాకరద్విత్వధిహేతువై శాస్త్రనిశ్చితంబైన కాచాదినేత్రదోషము | |