ఆ. వె. | కథకు లెందఱైనఁ గల్గినఁ గల్గనీ | 4 |
తే. గీ. | తామసోక్తినిబంధన తామసులకు | 5 |
తే. గీ. | సాత్వికోక్తి విరుద్ధార్థసరణియైన | 6 |
క. | అమరున్ జ్ఞానము సత్వగు | 7 |
తే. గీ. | తామసాదిపురాణజాతములనైన | 8 |
క. | భగవన్మహిమాంభోనిధి | 9 |
తే. గీ. | ఔర భగవన్మహిమ వార్థి యతిగభీర | 10 |
- ↑ జనులు