పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

470 కళాపూడోదయము.


వ. అట్టిసమయంబునఁ బట్టణంబునం గలదండ నాయకు లంద
ఱుం దమయేలిక జయప్రయాణంబునకుం దగిన సన్నాహం
బున నాయత్తపడుచుండిరి కళాపూర్ణుండు నభినవ కౌముది
మందిరంబున కరిగి యయ్యిగురుఁబోఁడితోడ నోకములవదన
నీకు నొడఁబడినవీణియ సాధించుటకు దిగ్విజయం బోసర్చు
నంతవల సె నేఁటి వేకువఁ దత్రయాణం బని యెంగించి
మ ధురలాలసపాలికిం జని యాకంజవదనతో.

క. నీనూపురంబుమణులకు
నై నిఖిలదిగంతవిజయయాత్ర యొనర్పం
గా నెల్లి మంచిదివసు
బో నెలఁతుక యనుచుఁ జెప్పి యొగి సలరించెన్.

వ. అంత.

చ. తమతమయంగన లరము తత్పరత ని గియించుక"ఁగిళుల్
గమనపు వేడ్క నించుకయుఁ గైకొన కెప్పుడు తెల్ల వాలు -
నమకము మానసంబులను దాల్చుచు మాకి నెల్ల వారు
సం, భ్రమమునఁ దూర్పు చూడఁ గడు భాసిలె నాఁటి
తియామ మిక్కిలిన్.

సీ. సమకొంతిఁ దలఁ దోఁచనినీలిగవు సెన
సిడిమ్రాకుతుద నిడ్డ పడగ విధుఁడు