పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము. 469


మ. కలయన్ లోకములందుఁ బర్విసతమః కాలుష్యము జంద్రి
కా, ఖ్య లసత్సత్వగుణ ప్రకర్షమునఁ బ్రకాళించుచుం దద్ద
యుగా, బొలుపొందెన్ ద్విజరాజమండలము పెంపు ల్మీజ
నొక్కొక్కచో, జలదం బుండెను మీఁదమీఁద భవదోష
ప్రక్రియం బర్వఁగన్.

 ఉ. ఇద్దీటు యామినీ కమణుఁ డేఁచఁగ నెప్పటిలీలఁ జాలఁ జూ
పట్టమిఁ జూచి శ్రీ నెలపు పద్మినిఁ గైకొన కప్పుడక్కటా
గట్టిగఁ దత్రియాళితతి కైరవిణిన్ వెసఁ జేరె రాజు చే
పట్టిన నారు దేవు లను పల్కు యధార్థము చర్చ సేయఁగన్

సీ. కొనుఁ డివే విరులన్నఁ గొన నేల మిముఁ జూడ
మరుఁడు రువ్వెకు విరుల్ ఏరివి ననుచు
నీవ మాటలకా వచ్చు టన్న న
బ్లేము రా మిది వేల యింద మనుచు
నిప్పుడు మీకిష్టంబు లిం చెవ్వి యనిన నా
కప్పి డాఁచినగుచ్చకము లె యనుచు
నివి చెల్ల కవి యమ్మెడివి కావు తలుఁ డన్న
నెఱుఁగుదు మిపు డంట మేము ననుచు

గీ. బైటిపోని నోల్లక త డిపా వడలను
బొదెవి పెట్టినయవి దివఁ బోవునట్టి
యువజనులదంటమాటల కొప్పి నగుచుఁ
బుసలావిక లమ్మిరి పువ్వు పుడు,