పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

కళాపూర్ణోదయము.

క. దానస సుమ్మీ నీ నె
మ్మేషన్ సౌందర్యగుణ సమృద్ధి దలిర్పం
గా నవదూవర 'మెప్పుడు
గాగఁబడుట యనుడు నేను గడు ఱఁ గొందన్.167

గీ. నాదుసుగంబునన నీకు నందనుండు
గలుగువర మిచ్చె నాకు నన్నలు వసతియు
నేన వేఁడిన నొక్క నాఁ డిదియు నదియు
నొనరు టెకొ యంటి నయ్యనఘుతోడ.168

క. నావుడు నాయిష్టమునకు
నీవు విరుద్ధముగ వరము ని బ్లడిగి తెయ
డేవి నని దురమక్రో
ధావిలమతిఁ జనియతండు హదమున నుజి కెన్. 169

క. అని చెప్పుటయు మణిస్తం
భునిమాటయు నదియు నైక్యమునశోభిల్లన్
విని మణికంధరుఁ డోమా
నిని సందియపడకు మితఁడ నీవిభుఁ డనియెన్ .170

సీ. ఆవధూటియును సద్యఃకందళ తపా
లంకృతం బగుదృగ్విలాస మమరఁ బతిఁ జూచి సంతోషభయభ కివినయంబు
లుధయింపఁ దగురీతి నుపచరించి