పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ప్రథమాశ్వాసము

చ.చిలుకలు దాయలయ్యె నగుచిన్నెలు చూడహుళిక్కి యయ్యె నె చ్చెలులసణుఁగుటయ్యెఁ గడుఁజీఁదఱ కంంగ్గొ ననయ్యె నెల్లచో నలజడిచూడనయ్యె నలయంచలఁ దిట్టఁగనయ్యెఁ గ్రొన్ననల్ తలనుగడంగి తాలుచుటలాయరుదయ్యె నెలంతకయ్యెడన౯.

క.ఒడలెల్లఁదెల్లనయ్యెను సడలెనునిద్దురయుఁ దిండిచాయ యడంగెన్ దొడరెంగాలికినడలఁగఁ గడురోఁతగఁదోచెనగలు కదలనికాఁక౯.

గీ.తఱచునాటుచు దరిగట్టుదారికొడుకు చెలియయిఱుకుజన్నులసందుచిరుగురుగోల లొక్కటగురిచేసిచికాకునొందజేయఁ దాళలేకసెజ్జనొఱగి సోలుటయును.

గీ.చెలులుచాలఁదలకి చిగురులులోనుగాఁ గలుగుకొన్ని తెచ్చికడఁగిసేద తేర్చితండ్రికి నది తెలియఁజేయ దలంచి యేగియతనిఁగాంచి యిటులనిరి.

క.ఎచ్చటినుండియే లోగడ నిచ్చటికొక యించసరగ నేతెంచినలుం జెచ్చెరనగ్గించిచనియె నిచ్చందనచోటుఁజేర నెంతయుఁగోర్కి౯.

గీ.వాఁటనుండియు నలుఁగోరినాతినీరు త్రాగదునిదురయునుగూడు తలచదయ్య యెట్టులాతనిఁదోడ్కొని యేగుదేర ననిచెదో తగుజాణల నతనికడకు.