పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       లంకాద్వీపము
రాహూకాలము ౧౧ గడియల కగుటచేత వానికార్యము సఫలమయినది.మఱునాఁడు శనివారమునాఁడువచ్చిన చాకలివాఁడును పదిగడియల ప్రొద్దెక్కీయేవచ్చి ప్రసాదస్వీకారముచేసినను వాఁడు రాహుకాలము 24గడియల కె వచ్చినందునవాని కార్యము విఫలమయినది.

“సూ″విధు స్సౌరీ భృగుసుతజ జివభౌమార్క″ త్రిపాద త్రిణీవృద్ది″” ఆను ముహూర్తదిపికా సిద్దాంతమునుబటి రాహుకాలము, సోమవారము ౩గడియలకును, శనివారము గడియలకును శుక్రవారము ౨౧ గడియలకును, బుదవారము ౫గడియలకును, గురువారము ౧౮౬గడియలకును, మంగలవారము ౨౨గడియలకును, ఆదివారము ౨౬ గడియలకును, మూఁడుగడియల మిప్పావు వృద్ది చొప్పునవచ్చుచుండును. ప్రసాదిజ్యొతిశాస్త్రములోని జ్యోతిశ్శాస్త్రనున్న యంతిమ శబ్దసారస్యములన, అభినవవాలఖిల్య మహర్షివయిన నాసిద్దాంతము ననుసరించి యే పూర్వమహర్షులును మన దేశములోని జాతక ముహూర్తభాగములు నేర్పఱిచిరన్న పరమరహస్యమునుగూడ బుద్దిమంతులూహించి తెలిసికోవచ్చును. ఈప్రసాదజ్యొతిశ్శాస్త్రము బహుఫల ప్రదమయినదగుటచేత శాస్త్రవిశ్వాస మహనీయులయిన మన దేశపు పెద్దలు దీనిని గురుముఖమున నుపదేశమునొంది భరతఖండమునందు వ్యాపింపఁజేసి యానేత హిమాచలమున సర్వజనులకును దనివలని యనంతములెైన ఫలములను శీఫ్రికాలములోనే కలిగింతురనుటకు సందేహము లేదు. అయినను వాలఖిల్య మూర్తి ప్రస్తుతిమునమనదేశమునందును లేకపోవుటయొక ప్రతిబందకము గాఁగనఁబడి దూరాలోచన లేనివారికి వాలఖిల్య ప్రసాదశాస్త్రము వ్యాపింపఁజేయుట దుస్సాధ్యమని తో చవచ్చును ; గాని , రామకృష్ణాదుల విగ్రాహములను ప్రతిగ్రమమునందును ప్రతి