బాంధవహస్తలక్షణము
చ. | నిరతము దంపతుల్ మఱియు నిక్కము భార్యకుఁ దల్లితండ్రికిన్ | 79 |
దంపతిహస్తలక్షణము
క. | కుడిచేతను మృగశీర్షము | 80 |
భార్యహస్తలక్షణము
ఉ. | వామకరంబునందు మఱి వారిజలోచన! హంసహస్తమున్ | 81 |
మాతృహస్తలక్షణము
చ. | హరిహరి! యర్ధచంద్రమును నంతట వామకరంబునందునం | 82 |
పితృహస్తలక్షణము
క. | మును మాతృహస్తమందున | 83 |