ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇంద్రహస్తలక్షణము
గీ. | అరయఁ ద్రిపతాకములు రెండుఁ గరములందు | 54 |
అగ్నిహస్తలక్షణము
గీ. | అలరు త్రిపతాక దక్షిణహస్తమునను | 55 |
యమహస్తలక్షణము
గీ. | వామపార్శ్వానఁ బాశ మావగను బట్టి | 56 |
నైరృతిహస్తలక్షణము
గీ. | అల పతాకంబు దక్షిణహస్తమునను | 57 |
వరుణహస్తలక్షణము
గీ. | ఒనర సపతాకములు గరయుగమునందుఁ | 58 |